Tuesday, 3 November 2026

May 2019

సీమాంధ్ర

బాబుకు మతిభ్రమించింది

– ఓడిపోతాననే భయం ఆయన్ను వెంటాడుతుంది – అందుకే పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడు – బాబు రోత చూసి ఆ పార్టీ నేతలే విసిగిపోతున్నారు – వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హైదరాబాద్‌, మే4(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం…

Featured News

జేసీ దివాకర్‌ రెడ్డి..  ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు

– పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు – అనంతపురం లోక్‌సభ స్థానం ఫలితాలను నిలిపివేయాలి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అమరావతి, మే4(జ‌నంసాక్షి) : టీడీపీ నేత, అనంతపురం లోక్‌ సభ సభ్యుడు జేసీ దివాకర్‌…

Featured News

నర్తించేవాడికి ఓటేయ్యొద్దు 

– ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ నేత మనోజ్‌ తివారీపై విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నటుడైన మనోజ్‌ తివారీకి డ్యాన్స్‌…

జాతీయం

బీజేపీ అభ్యర్థి కిరణ్‌ఖేర్‌కు..  ఈసీ షోకాజ్‌ నోటీసులు

– పిల్లలను ప్రచారానికి వాడుకోవటంపై ఆగ్రహం చండీగఢ్‌, మే4(జ‌నంసాక్షి) : బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్‌ ఖేర్‌కు ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలను ప్రచారంలో వాడుకోవటం పట్ల ఈసీ ఆమెకు శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ…

Featured News

ప్రజాస్వామ్య పరిరక్షణెళి విపక్షాల లక్ష్యం

– సరైన సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి నడుస్తారు – మిత్ర ధర్మం మేరకే ఇతర పార్టీలకు సీట్లు కేటాయించాం – దానివల్ల కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేవిూ లేదు – ప్రధాన లక్ష్యం కోసం పోరాటంలో చిన్నచిన్న త్యాగాలు…

Featured News

రఫేల్‌ ఒప్పందంపై..  సీబీఐ దర్యాప్తు అవసరం లేదు

– రివ్యూ పిటీషన్లను కొట్టివేయండి – గత డిసెంబర్‌ 14న ఇచ్చిన తీర్పు సరైందే – తీర్పును సవిూక్షించాల్సిన అవసరం లేదు – రఫెల్‌ వ్యవహారంపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : రఫేల్‌ ఒప్పందంపై…

Featured News

ప్రతి గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– గ్రామాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం – తాగునీటి సమస్య లేకుండా దృష్టిసారిస్తాం – తెరాస అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – ఎన్నికల ప్రచారంలో మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి, మే4(జ‌నంసాక్షి) : ప్రతి గ్రామాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

Featured News

భారత్‌లో ఐసిస్‌ మూలాలు 

– కొలంబో దాడిలో ఉగ్రవాదులు భారత్‌లోనే శిక్షణ పొందారు – శ్రీలంక లెఫ్టినెంట్‌ జనరల్‌ మహేశ్‌ సేననాయకే కొలంబో, మే4(జ‌నంసాక్షి) : శ్రీలంకలో బాంబు పేలుళ్ల మూలాలు భారత్‌లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. భారత్‌లో ఐసిస్‌ మూలాలు బలంగా ఉన్నాయనే…

Featured News

అబద్దాలు చెప్పడంలో..  ట్రంప్‌, మోదీలు ఒక్కటే

– ట్విట్టర్‌లో బీఎస్పీ చీఫ్‌ మాయావతి న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోల్చుతూ బీఎస్పీ చీఫ్‌ మాయావతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అబద్ధాలు చెప్పడంలో ఈ ఇద్దరూ ఒక్కటేనని అర్థం వచ్చేలా శనివారం…

Featured News

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన లక్ష్మణ్‌

హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి):  బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ నిమ్స్‌ నుంచి శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అవకతవకలపై ఏప్రిల్‌ 29 వ తేదీన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్‌ నిరాహార దీక్షకు దిగడంతో.. పోలీసులు అరెస్ట్‌…