Tuesday, 3 November 2026

May 2019

Featured News

చివరి రోజు పరిషత్‌ ప్రచార ఉధృతం

అన్ని పార్టీల నేతలు ఉదయమే ప్రజలతో పలకరింపులు గ్రామాల్లో జోరుగా ర్యాలీలతో ముగింపు ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): చివరి రోజు కావడంతో శనివారం వివిధ పార్టీల నేతలు ఉదయమే ప్రచారాంలోకి దిగారు. పరిషత్‌లో ఎక్కువ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీనేతలు ప్రచారంలో…

Featured News

నేటి నీట్‌ పరీక్షకు భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్య కోర్సుల్లో 2019-20 సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈనెల 5వ తేదీన ఆదివారం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌  జరగనుంది. వచ్చే నెల 5న నీట్‌ ఫలితాలు వెల్లడవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు,…

Featured News

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యం

వారిని పట్టించుకోని టిఆర్‌ఎస్‌కు ఓటెయ్యొద్దు: పొన్నం కరీంనగర్‌,మే4(జ‌నంసాక్షి): ఇంటర్‌ విద్యార్థుల మృతికి కారణమైన టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయొద్దని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. తొలిదశ ప్రాదేశిక ఎన్‌ఇనకల గడువు శనివారంతో ముగియ నుండడంతో పాలు…

Featured News

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి

ప్రచారంలో ఎమ్మెల్యే రాజయ్య పిలుపు జనగామ,మే4(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, జెడ్పీటీసీతోపాటు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల్లో గులాబీ జెండాఎగురవేయాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. ఎన్నికల ప్రచారలో ఆయన పస్రజలను కలసి ఓట్లు అభ్యర్థించారు.…

Featured News

దేవాదాయ భూములపై స్పష్టత కరువు

రికార్డులు లేకుండానే సర్వేలు వరంగల్‌,మే4(జ‌నంసాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవుడి భూముల అన్యాక్రాంతంపై ఎట్టకేలకు రాష్ట్ర దేవాదాయ శాఖ కదిలింది. వివరాలు సేకరించి వాటిని స్వాధీనం ఏసుకునే ప్రయత్నాల్లో అధికారులు కావాలనే కొంత వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.…

Featured News

కల్తీ నూనె వ్యాపారంతో ప్రజలకు చెలగాటం

సిరిసిల్ల,మే4(జ‌నంసాక్షి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న వేములవాడ పట్టణం కల్తీ నూనెల వ్యాపార కేంద్రంగా మారింది. వేములవాడలో కొంత మంది టోకు వ్యాపారులు పెద్ద ఎత్తున కల్తీ వ్యాపారానికి తెరతీశారు. వేములవాడలోని రహస్య ప్రాంతాల్లో నూనెల…

Featured News

స్కూళ్లలో బయోమెట్రిక్‌ కోసం కసరత్తు

వికారాబాద్‌,మే4(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బయో మెట్రిక్‌ హాజరు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులకు ఈ విధానం వర్తింప చేయనున్నారు. ఈ మేరకు రాష్టీయ్ర మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ)కు…

Featured News

కలుషిత నీటితో గ్రామాల్లో వ్యాధులు

ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): పలుగ్రామాల్లోని బోరింగ్‌ నీళ్లు కలుషితంగా రావడంతో గ్రామస్థులు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. పళ్లు పసుపుపచ్చగా మారడం, సత్తువ తగ్గిపోవడం తదితర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అధికారులు మాత్రం నీటి పరీక్షలు నిర్వహించడం లేదు. గ్రామ ప్రజలు నీటి ఎద్దడితో…

సీమాంధ్ర

నిరుద్యోగభృతి చెల్లించాలి

అనంతపురం, మే4(జ‌నంసాక్షి): నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ప్రకటించిన నిరుద్యోగభృతి మొత్తాన్ని వెంటనే  చెల్లించాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజినేయులు అన్నారు. ఎపిలో ఉద్యోగ నియామకాలుచేయడం లేదన్నారు. దీంతో సీమలో అనేకమంది పెద్దపెద్ద చదువుల చదివినా కొలువులు లేక ఆందోళన…

సీమాంధ్ర

పరిహారం ఇచ్చి పనులు చేయాలి

ఏలూరు,మే4(జ‌నంసాక్షి): పరిహారమివ్వకుండా నిర్వాసిత గ్రామాల్లో పోలవరం ప్రాజెక్టు మట్టిని డంపింగ్‌ చేయడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరామ్‌  అన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో పోలవరం గ్రామాన్ని మట్టిగుట్టలతో ప్రమాదకరంగా మారుస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మరోపక్క నష్టపరిహారమివ్వని భూముల్లో…