Tuesday, 3 November 2026

May 2019

Featured News

మిషన్‌ భగీరథతో తీరనున్న మంచినీటి సమస్య

ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే4(జ‌నంసాక్షి):  మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావస్తున్నాయని త్వరలోనే ప్రతి గ్రామంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తామని అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఈ వేసవిలోనే నీరు…

జిల్లా వార్తలు

పంటలకు మద్దతు ధరలపై అవగాహన 

నల్లగొండ,మే4(జ‌నంసాక్షి): రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించేందుకు గ్రామ రైతు సమాఖ్య సమితులు రైతులకు అవగాహన కల్పిస్తాయని వ్యవసాయాధికారులు అన్నారు. ఆగ్రోప్రాసెస్‌ యూనిట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు నిరోధించడానికి రైతుల సమస్యలు పరిష్కరించి,…

ఖమ్మం

సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

కొత్తగూడెం,మే4(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకం ద్వారా గ్రామాల్లో  పండ్ల తోటలను పెంచుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.  మిషన్‌కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరిగిందన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ హావిూని నెరవేర్చడంలో…

సీమాంధ్ర

కొనుగోలు చేసిన పంట తరలింపు 

కర్నూలు,మే4(జ‌నంసాక్షి): అకాల వర్షాల నేపథ్యంలో జిల్లాలో కంది, శనగ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం వెంటవెంటనే తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.  రైతుల నుంచి కొనుగోలు చేసిన కంది, శనగ పంట తరలింపు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఆత్మకూరు మార్కెట్‌యార్డు…

జిల్లా వార్తలు

విద్యుద్ఘాతంతో రైతు మృతి

వరంగల్‌,మే4(జ‌నంసాక్షి): విద్యుదాఘాతానికి గురై పిన్నింటి సురేందర్‌ రావు అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో శనివారం ఉదయం జరిగింది. పంట పొలానికి వెళ్లిన ఆయనకు విద్యుత్‌ వైర్లు తగలడంతో షాక్‌ కు గురై…

Featured News

మోదీ హయాంలో..  దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది

– జీఎస్టీతో చిన్న వ్యాపార సంస్థలు కుదేలయ్యాయి – నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది – త్రివిధ దళాలు తన సొంత ఆస్తులు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు – యూపీయే హయాంలో మెరుపుదాడుల్ని వీడియోగేమ్స్‌ అంటారా? – సైనికులను మోదీ…

Featured News

‘ఫొని’ తుపాన్‌ తో సిక్కోలులో భారీనష్టం

– వివిధ రూపాల్లో 38.43కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా – విద్యుత్‌, వ్యవసాయ రంగాలకు అత్యధిక నష్టం – దెబ్బతిన్న 162 ఇళ్లు శ్రీకాకుళం, మే4(జ‌నంసాక్షి) : ఉత్తరాంధ్ర వాసుల్ని వణికించి ఒడిశా తీరంవైపు దూసుకుపోయిన ‘ఫొని’…

Featured News

ఎమ్మెల్యే హరిప్రియ..  ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి

– పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు – కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం – ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు – గాయపడ్డ పలువురి కార్యకర్తలను ఆస్పత్రికి తరలింపు ఖమ్మం, మే4(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నుంచి గెలిచి…

Featured News

హైదరాబాద్‌లో గ్యాంగ్‌ వార్‌..!

– అర్థరాత్రివేళ దాడులు చేసుకున్న ఇరువర్గాలు – పోలీసుల సమక్షంలోనే బెదిరింపులు – టీఆర్‌ఎస్‌ నేత అరుణ్‌ పై కేసునమోదు చేసిన పోలీసులు హైదరాబాద్‌, మే4(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి అయితేచాలు హడలిపోవాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి…

Featured News

ఏపీ ప్రజలకు..  చంద్రబాబు ద్రోహంచేశారు!

– ఆయన వల్ల ఏపీకి తీరని నష్టం చేకూరింది – చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం భాగస్వామ్యం కాలేము – దేవినేని ఓ అబద్దాన్ని 10సార్లు చెబుతున్నాడు – పోతిరెడ్డిపాడుకు వ్యతిరేఖంగా ఆయన ధర్నాకు దిగాడు – ఏపీ…