Tuesday, 3 November 2026

May 2019

సీమాంధ్ర

మార్కెట్‌లో రాజకీయ జోక్యం నివారించాలి

కడప,మే4(జ‌నంసాక్షి): పసుపు రైతులను తక్షణం ఆదుకోవాలని రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరి రెడ్డి డిమాండ్‌ చేశారు.  రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు మార్కెట్‌ యార్డు అధికారులకు ఫోన్‌ చేసి పసుపును కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే మార్కెట్‌ యార్డులో…

సీమాంధ్ర

ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో భూ దందా: సిపిఎం

గుంటూరు,మే4(జ‌నంసాక్షి): అమరావతి-అనంతరంపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేకు భూసేకరణ చేయటంపై అభ్యంతరం లేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు, వారి ప్రయోజనాల పట్ల చిన్నచూపు ఉందని సిపిఎం నాయకులు అన్నారు.  ప్రభుత్వం ఏమి చేసినా ఎవరూ ప్రశ్నించరనే భావన ఉందని  మండిపడ్డారు.…

Featured News

తొలివిడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఊపందుకున్న ప్రచారం

ఉదయమే గ్రామాలకు వెళ్లి ఓట్లను అభ్యర్థించిన పార్టీల నేతలు సాయంత్రం వేళల్లో కుల సంఘాలతో మంతనాలు హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో తొలఘట్టానికి శనివారం తెరపడింది. సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో ఉదయం నుంచే నేతలు గ్రామాలకు చేరుకుని ప్రచార…

Featured News

జూనియర్‌ కాలేజీల్లో అధ్యాపకుల కొరత

కాంట్రాక్ట్‌ లెక్చరర్లతో నెట్టుకొస్తున్న వైనం హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి):  అనేక  ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇప్పటికీ కాంట్రాక్ట్‌ లెక్చరర్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్కో జూనియర్‌ కళాశాలలో పది మంది అధ్యాపకులు పనిచేయాల్సి ఉన్నా అలాంటి నియామకాలు లేవు.  ఒక్కో కాలేజీని తీసుకుంటే …

Featured News

ఉల్లి రైతుల నష్టాల సాగు

మార్కెట్లో ధరలు ఉన్నా గిట్టుబాటు కష్టమే వికారాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ఉల్లి రైతులకు నిల్వ గోదాములు లేకపోవడంతో నష్టపోతున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుఉతూనే ఉన్నా రైతులకు మాత్రం ఆ మేరకు ధరనలు అందడం లేదు. నిల్వ చేసుకునేందుకు అనువైన స్థలం…

ఎడిట్ పేజీ

బిజెపిపై ఉన్న ఆశలు ఆవిరి 

ఒకప్పటి బిజెపి వైభవమే వేరు. ఆ పార్టీలో మేధావులు, విద్యావంతులు, ఆలోచనాపరులు, దేశహితం కోరేవారు, పదవులంటే తృణప్రాయంగా భావించేవారు మాత్రమే ఉండేవారు. దేశ ప్రజలు కూడా బిజెపి పట్ల మక్కువ పెంచుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో బిజెపికి పట్టం…

Featured News

నిజామాబాద్‌లో జంట హత్యల కలకలం

– మూడు రోజుల క్రితం హత్య – దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిజామాబాద్‌, మే3(జ‌నంసాక్షి) : నిజామాబాద్‌ పట్టణ కేంద్రంలో జంట హత్యల కలకలం సృష్టించింది.…

Featured News

ప్రాదేశికం ఎన్నికల్లో సత్తాచాటుదాం

– టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలి – అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించండి – ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌, మే3(జ‌నంసాక్షి) :  ప్రాదేశిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలను కైవసం…

సీమాంధ్ర

తుపాన్లు వస్తే పచ్చ చొక్కాలకు పండగే!.

– చంద్రబాబు కోట్ల విలువైన పనులు పంచేవాళ్లు – మూడు రోజులు అధికార యంత్రాంగం అవిశ్రాంతంగా కష్టపడింది – ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతి, మే3(జ‌నంసాక్షి) : ప్రతిరోజూ ఏదోఒక అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ…

Featured News

రాహుల్‌ భారతీయుడే

– ఆయన ఢిల్లీలోనే జన్మించారు – రాహుల్‌ను ఎత్తుకోవడం అదృష్టంగా ఫీలయ్యా – కేరళకు చెందిన రిటైర్డ్‌ నర్సు రాజమ్మ వివాతిల్‌ తిరువనంతపురం, మే3(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పౌరసత్వం గురించి బీజేపీ నేత…