ఐదేళ్లలో నిరుద్యోగ రేటు పెరిగింది
– 2019 ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు పతాకస్థాయికి చేరింది – తాజా గణాంకాలను వెల్లడించిన సీఎంఐఈ – సార్వత్రిక ఎన్నికలవేళ కాంగ్రెస్ అస్త్రంగా మారిన నివేదిక న్యూఢిల్లీ, మే3(జనంసాక్షి) : గతంలో ఎన్నడూలేని విధంగా ఎన్డీయే ఐదేళ్ల పాలనలో…









