ప్రతిపక్షాల రివ్యూ పిటీషన్‌పై..
విచారణకు సుప్రీం ఓకే – వచ్చేవారం విచారణ చేస్తామన్న సుప్రిం న్యూఢిల్లీ, మే3(జనంసాక్షి) : లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు…









