Monday, 2 November 2026

May 2019

Featured News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

నిండిపోయిన కంపార్టుమెంట్లు తిరుమల,మే3(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా భక్తుల రాక పెరిగింది. దీంతో  స్వామి వారిని దర్శించుకునే భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు కంపార్ట్‌మెంట్ల వెలుపల వరకు క్యూ…

Featured News

మరింత శోభాయమానంగా పద్మావతి ఆలయం

టిటిడి వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం తిరుపతి,మే3(జ‌నంసాక్షి): తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మరింత శోభాయ మానంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుచానూరులోని పాత అన్నదానం…

Featured News

కోదండరామాలయంలో 10న  పుష్పయాగం 

తిరుపతి,మే3(జ‌నంసాక్షి): తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో  10వ తేదీన జరుగనున్న పుష్పయాగ మ¬త్సవం గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. 9న సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి…

Featured News

హిమాచల్‌లో స్వల్ప భూకంపం

సిమ్లా,మే3(జ‌నంసాక్షి):  శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న స్వల్ప భూకంపం హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికించింది. రిక్టార్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మండికి ఈశాన్యంలో 10 కిలోవిూటర్ల…

Featured News

కాశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల ఎన్‌కౌంటర్‌

హిజ్‌బుల్‌ ముజాయిదిన్‌ కమాండర్లు మృతి చెందినట్లు సమాచారం హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  శ్రీనగర్‌లో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్‌బుల్‌ ముజాయిదిన్‌ కమాండర్లు తారిక్‌ మౌల్వీ అలియాస్‌ ముఫ్తీ వకాస్‌, లతీఫ్‌ టైగర్లు హతమైనట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లోని సోఫియాన్‌లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.…

Featured News

వారణాసి పోటీలో విశాఖ యువకుడు

అమరావతి,మే3(జ‌నంసాక్షి):  దేశ ప్రధాని నరేంద్రమోడీపై పోటీ చేస్తున్న వారణాసి నుంచి ఎపికి చెందిన ఓ యువకుడు బరిలో దిగాడు. శాఖ నగరంలోని విశాలాక్షి నగర్‌కు చెందిన మానవ్‌ ఇండిపెండెంట్‌గా అభ్యర్థిగా బరిలోకి ఉన్నాడు. గత నెలలో ఆంధప్రదేశ్‌ లో…

Featured News

ఫోని తుఫాన్‌ కారణంగా బెంగాల్లో ప్రభావం 

ఎన్నికల కార్యక్రమాలను రద్దు చేసుకున్న మమత కోల్‌కతా,మే3(జ‌నంసాక్షి):  ఒడిశాలో ఎంటర్‌ అయిన ఫొని.. బెంగాల్‌ దిశగా వెళ్లనున్నది. దీంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అప్రమత్తమయ్యారు. ఖరగ్‌పూర్‌లో ఆమె తుఫాన్‌ పరిస్థితిని అంచనా వేయనున్నారు. శనివారం కూడా…

Featured News

అద్దె ఇంట్లో ఇద్దరుయువకుల దారుణ హత్య

నిజామాబాద్‌ టౌన్‌లో హత్యల కలకలం రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాల కోసం జాగిలంతో గాలింపు నిజామాబాద్‌,మే3(జ‌నంసాక్షి): నిజామాబాద్‌  జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ కాలనీలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. అద్దె ఇంట్లో ఉంటున్న ఇద్దరు యువకుల మృతదేహాలు రక్తపుమడుగులో…

Featured News

రాగులు తీసుకెళ్లినందుకు అబుదాబిలో పదిరోజలు జైలు

కంపెనీ పూచీకత్తుతో విడుదలైన హైదరాబాదీ హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): రాగులు తీసుకెళ్లిన ఓ సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ అబుదాబిలో పదిరోజులు జైలు పాలయ్యారు. వాటి గురించితెలియని కస్టమ్స్‌ అధికారులు వాటిని లాబరేటరీకి పంపి పరిశీలించిన తరవాత విడుదల చేశారు. వివరాల్లోకి వెలితే…రాగులు తినడం…

Featured News

ఉర్సు ఊరేగింపులో అపశృతి: ఒకరు మృతి

హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ నగరంలోని వారాసిగూడలో నిర్వహించిన ఉర్సు ఊరేగింపు కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపులో ఉపయోగించిన టాటాఏస్‌ వాహనం జనాల విూదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌…