Monday, 2 November 2026

May 2019

Featured News

తొలివడతకు ఏర్పాట్లు పూర్తి

అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి: కలెక్టర్‌ వరంగల్‌ రూరల్‌,మే3(జ‌నంసాక్షి): మొదటి విడుతలో ఈనెల 6న జరుగనున్న పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు.  అధికారులు తమవిధులను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత సూచించారు. ఎన్నికల నిర్వహణలో…

Featured News

జిల్లాలో ప్రాదేశికంలో సత్తా చాటుతాం

అన్ని మండలాలను గెల్చుకుని జడ్పీ వశం చేసుకుంటాం మాజీమంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  జిల్లాలోని 18 మండలాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని మాజీ మంత్రి…

Featured News

తాండూరులో మండుటెండలు

తట్టుకోలేకపోతున్న నాపరాళ్ల గని కార్మికులు తాండూరు,మే3(జ‌నంసాక్షి): గత వారం రోజులులగా మండుతున్న ఎండలతో తాండూరు  ప్రజలు  బెంబేలెత్తుతున్నారు. ఎండలో పని చేసేందుకు ముఖ్యంగా నాపరాళ్ల గని కార్మికులు, సుద్ధ గనుల్లో పని చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు.నాగళ్లతో వేసవి…

Featured News

మహారాష్ట్ర ఘటనతో అప్రమత్తం అయిన పోలీస్‌

తొలిదశ ఎన్నికల కారణంగా గట్టి నిఘా ఆదిలాబాద్‌,మే3(జ‌నంసాక్షి): మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చి 15మందిని హతమార్చిన ఘటనతో రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. మహారాష్ట్రకు పొరుగునే ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు ఉనికి…

Featured News

ట్రాఫిక్‌ నిబంధనలు ఇక కఠినతరం

హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం చేయనున్నామని ట్రాఫిక్‌  పోలీసులు హెచ్చరించారు. హెల్మెట్‌  ధరించకపోవడం, మితివిూరిన వేగం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, మద్యం తాగి నడపడం వంటి సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు దాడులు ముమ్మరం చేయనున్నామన్నారు. నగరంలో డైనమిక్‌…

Featured News

అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన 

తడిసిన ధాన్యంతో నష్టాలు తప్పవన్న వేదన భద్రాద్రి కొత్తగూడెం,మే3(జ‌నంసాక్షి): అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు తమ పంటను తీసుకుని మార్కెట్ల చుట్టూ తిరుగుతున్న వారు మరింత ఆందోళనలో ఉన్నారు. వరిధాన్యం చేతికొచ్చే వేళ కావడంతో…

Featured News

శిక్షణ పోలీసుల్లో అనేకులు ఉన్నత విద్యావంతులే

హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): ఇటీవల పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికై శిక్షణ పొందుతున్న వారిలో అనేకులు ఉన్నత విద్యావంతులే కావడం విశేషం. వీరిలో ఎంబీఏ, బీటెక్‌, బీఈడీ, ఫార్మసీ, డిగ్రీ వంటి ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ…

Featured News

ఎండల నుంచి రక్షణ పొందాలి 

ఏడుపాయల భక్తులకు సూచన మెదక్‌,మే3(జ‌నంసాక్షి): ఏడుపాయలకు వచ్చే భక్తులు ఎండల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పర్యాటకులు గొడులను,టోపీలను ధరించాలని, మంచినీటిని వెంట ఉంచుకోవాలన్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ప్రసిద్ధ…

Featured News

రాష్ట్రంలో రాక్షస పాలన :కోమటిరెడ్డి 

నల్లగొండ,మే3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రాక్షసపాలనతో రైతులు, నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేజీ టూ పీజీ, రెండు పడక గదుల ఇళ్లు, గిరిజన, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న…

Featured News

కాసులు రాలుస్తున్న ఇసుక వ్యాపారం

ఎన్నికల బిజీలో అధికార యంత్రాంగం ఇదే అదనుగా గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ఆదిలాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. మాఫియాను తలపించేలా ఖనిజ దోపిడీకి పాల్పడుతున్నారు. రేయింబవళ్లు ఇసుక తవ్వకాలతో వాగులు, వంకలు మాయమవుతున్నాయి. గోదారి, పెన్‌గంగ, ప్రాణహిత నదుల…