Monday, 2 November 2026

May 2019

Featured News

మా ఎమ్మెల్యేలను కొనడం ఈజీకాదు

– ట్విట్టర్‌లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, మే3(జ‌నంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనడం అంతసులభం కాదని, మా పార్టీ నియమాలకు కట్టేబడేవారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ అన్నారు. గురువారం కేంద్రమంత్రి…

Featured News

నిమ్స్‌లో దీక్ష విరమించిన లక్ష్మణ్‌..!

– లక్ష్మణ్‌తో దీక్ష విరమింపజేసిన కేంద్ర మంత్రి హన్సరాజ్‌ హైదరాబాద్‌, మే3(జ‌నంసాక్షి): ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్‌ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా…

Featured News

బంగారం తరలింపులో..  ఎలాంటి అవకతవకలు జరగలేదు

– కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు – టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తిరుమల, మే3(జ‌నంసాక్షి) : బంగారం తరలింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ ఈవో…

Cover Story

తీరం దాటిన ‘ఫొని’

– ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు – ఒడిశాలోని పూరీపై తుఫాన్‌ బీభత్సం – 200 నుంచి 240 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులు – పలు ప్రాంతాల్లో నేలమట్టమైన ఇండ్లు – తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 900 శిబిరాలు…

Featured News

ఎండల నుంచి రక్షణ పొందండి

ఎన్నికల విధులకు వెళ్లే వారురక్షణ చర్యలు తీసుకోవాలి ద్రవపదార్థాలను ఎక్కువగా సేవించాలి పెరుగుతున్న ఎండలపై వైద్యుల ఆందోళన హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): ఎండాకాలంలో తప్పనిసరిగా ప్రయాణించేవారు ఎండ నుంచి రక్షణకు జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు సూచించారు.  ఉదయం, సాయంత్రంపూటమాత్రమే  ప్రయాణాలు పెట్టుకోవాలన్నారు.…

Featured News

సర్పంచ్‌లకు చెక్‌ పవరేది?

కాంగ్రెస గెలిస్తేనే టిఆర్‌ఎస్‌కు గుణపాఠం: కటకం కరీంనగర్‌,మే3(జ‌నంసాక్షి): కొత్త సర్పంచులు గెలుపొంది మూడు నెలలైనా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం చెక్‌ పవర్‌ ఇవ్వలేదని కరీంనగర్‌ డిసిఇస అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడమంటే…

Featured News

ఉపాధి కూలీలకు ఎండల నుంచి రక్షణ

కామారెడ్డి,మే3(జ‌నంసాక్షి): జిల్లాలో ఉపాధి హావిూ పనులకు వచ్చే వారికి తగిన రక్షణ చర్యలు కల్పిస్తున్నామని డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ యేడు 13లక్షల 13వేల 320 మందికి పని దినాలు కల్పిస్తున్నామని అన్నారు. వీరికి 18 కోట్ల…

Featured News

ఉమమడి జిల్లాలో ప్రచార¬రు

ప్రాదేశిక ఎన్నికల్లో జోరు పెంచిన గులాబీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ప్రచారం నిజామాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  డిసెంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో పాటుగా జీపీ ఎన్నికల్లో సాధించిన గెలుపుతో గులాబీ పార్టీ మరింత జోరు పెంచింది.…

Featured News

టిఆర్‌ఎస్‌తోనే రాష్ట్రంలో అభివృద్ది

ఎండల కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఓటేసేలా చూడాలి కార్యకర్తలకు పెద్ది సూచన వరంగల్‌,మే3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థుల…

జిల్లా వార్తలు

కోటిపల్లి నుంచి జడ్పీటిసిగా గెలిపించండి: సునీతా

వికారాబాద్‌,మే3(జ‌నంసాక్షి): తనను వికారబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా  ఎన్నుకుంటే అభివృద్దికి పాటుపడతానని రంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్‌ సునీతామ హేందర్‌రెడ్డి అన్నారు. నూతంగా ఏర్పడిన కోట్‌పల్లి మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని సునీతారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బషీరాబాద్‌…