Tuesday, 3 November 2026

July 2019

Main

డివైడర్‌ను ఢీకొన్న కారు: ఒకరు మృతి

సూర్యాపేట,జూలై23(జ‌నంసాక్షి): నేషనల్‌ హైవే 65పై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఎన్‌హెచ్‌ 65పై విజయవాడ నుంచి హైదరాబాదు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను…

Main

సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధం

నలుగురికి తీవ్ర గాయాలు మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): శివంపేట మండలం శంకర్‌తండాలో మంగళవారం  ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్తప్రికి తరలించారు. వీరుంటున్న  పూరిల్లులో గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. దీంతో పూరిల్లు…

Featured News

పార్లమెంట్‌ ఆవరణలో శ్రీలక్ష్మి

త్వరగా బదిలీ యత్నాల్లో ఉన్నారని ప్రచారం? న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి): సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో కనిపించారు. ఆమె వైసీపీ, బీజేపీ ఎంపీలను కలిసేందుకు పార్లమెంటుకు వచ్చారని సమాచారం. తనను త్వరగా ఎపికి ట్రాన్స్‌ఫర్చేయించుకునేందుకు ఆమె…

Featured News

మరిన్ని విజయాలతో దేశానికి ఖ్యాతి తెస్తా

మోడీ ట్వీట్‌పై స్పందించిన గోల్డెన్‌ గర్ల్‌ హిమాదాస్‌ న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి):  గోల్డెన్‌ గర్ల్‌ హిమాదాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్న వేళ ఆమె ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. దేశంకోసం ఆడుతానని, మరిన్ని విజయాలు సాధిస్తానని ప్రధాని మోడీకి హావిూ ఇచ్చారు.  20…

జిల్లా వార్తలు

తండ్రి ఆగడాలు సహించలేక హత్య

కొడుకును అరెస్ట్‌ చేసిన పోలీసులు నిజామాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. జైలు నుంచి తిరిగి వచ్చిన తండ్రిని కుమారుడు ప్రశాంత్‌ హత్య చేశాడు. 4 నెలల క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్లిన ప్రశాంత్‌ తండ్రి..…

జిల్లా వార్తలు

చికిత్స పొందుతూ యువకుడి మృతి

వరంగల్‌ రూరల్‌,జూలై23(జ‌నంసాక్షి): రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. జారిపడిన వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లాలో జరిగింది. సంగెం మండలం ఏల్గురు రైల్వేస్టేషన్‌ సవిూపంలో సోమవారం రాత్రి బెల్లంపల్లి…

సీమాంధ్ర

అమరావతి నిర్మాణ పనుల్లో అపశృతి

ముగ్గురు బీహార్‌ కార్మికుల మృతి అమరావతి,జూలై23(జ‌నంసాక్షి):  ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస భవనాల వద్ద సోమవారం సాయంత్రం జరిగిన లిఫ్టు ప్రమాదంలో ఎన్‌సీసీ కంపెనీకి చెందిన ముగ్గురు సాంకేతిక సిబ్బంది మృతి చెందారు. భవనానికి…

జాతీయం

భీవండి రసాయన గోదాంలో అగ్నిప్రమాదం

ముంబయి,జూలై23(జ‌నంసాక్షి):  ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే మహారాష్ట్రలో మరోచోట ప్రమాదం చోటుచేసుకుంది. భివాండి ప్రాంతంలోని ఓ రసాయన పరిశ్రమ గోదాములో మంగళవారం ఉదయం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న…

సీమాంధ్ర

రామకుప్పంలో నకిలీ నోట్ల మార్పిడి

2కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం: ఆరుగురు అరెస్ట్‌ చిత్తూరు,జూలై23(జ‌నంసాక్షి):  చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలో రూ.2 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను కుప్పం సర్కిల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు బాధ్యులైన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని…

సీమాంధ్ర

పంటకాల్వలోకి దూసుకెల్లిన బైకు

ఇద్దరు చిన్నారులు సహా యువతి మృతి కాకినాడ,జూలై23(జ‌నంసాక్షి):  తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గుడిమెల్లంక వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పంట కాల్వలోకి ద్విచక్రవాహనం దూసుకుపోయింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా,…