ఎస్‌ఐ పోస్ట్ అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌లు
హైదరాబాద్,జులై24(జనంసాక్షి): తెలంగాణలో ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్…






