Monday, 2 November 2026

July 2019

Featured News

కలహాలు,ఆర్థిక సమస్యలతో కుటుంబాలు ఛిద్రం

మిర్యాలగూడలో కుటుంబం ఆత్మహత్య జగిత్యాలలో కూతుళ్లతో కలసి బావిలో దూకిన తల్లి హైదరాబాద్‌,జులై24(జ‌నంసాక్షి): ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. చిన్న కారణాలతో మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడడం కలకలంరేపుతోంది. తాజాగా మిర్యాలగూడలో, జగిత్యాలలో జరిగిన వేర్వేరు ఘటనలు…

జిల్లా వార్తలు

నిజామాబాద్‌లో విషాదం

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి నిజామాబాద్‌,జులై24(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మంగళవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజాహిద్‌నగర్‌కు చెందిన…

జాతీయం

బీహార్‌, అసోంలలో కొనసాగుతున్న సహాయకచర్యలు

పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు న్యూఢిల్లీ,జులై24(జ‌నంసాక్షి): గత పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో అసోం, బీహార్‌ రాష్ట్రలను వరదుల  ముంచెత్తాయి. దీంతో అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశారు.  వరదల వల్ల ఇప్పటికే  174…

సీమాంధ్ర

బంగాళాదుంపల మధ్య గంజాయి తరలింపు

50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం విశాఖపట్టణం,జులై24(జ‌నంసాక్షి): విశాఖపట్టణంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని గంగరాజు మాడ్గుల ప్రాంతంలో పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ జీపులో తరలిస్తున్న…

హైదరాబాద్

కారు చోరీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌,జులై24(జ‌నంసాక్షి):  షాద్‌నగర్‌లో కారు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠా ఒకటి డవ్మిూ వెపన్‌ను చూపించి కారును ఎత్తుకెళ్లింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్టు సీపీ…

Featured News

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

నలుగురు తిరుమల భక్తుల దుర్మరణం చిత్తూరు,జులై24(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని నగరి సవిూపంలోని కన్నమెట్ట వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల నుంచి తిరిగివస్తున్న…

సీమాంధ్ర

పర్యాటక వసతి గృహం నిర్మాణం

విశాఖపట్నం,జూలై24(జ‌నంసాక్షి):  దేశవ్యాప్తంగా బౌద్దారామాల అభివృద్ధిలో భాగంగా  భీమిలి వద్ద పర్యాటక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భీమిలి  బీచ్‌రోడ్డు-వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో గొల్లల తిమ్మాపురం బావికొండ ప్రవేశ మార్గం వద్ద ఈ పర్యాటక వసతి కేంద్రాన్ని ఏర్పాటు…

ఎడిట్ పేజీ

కశ్మీర్‌పై  అమెరికా ట్రెంపరితనం! 

కశ్మీర్‌ విషయంలో ట్రంప్‌ వ్యాఖ్యల కారణంగా  మరోమారు రచ్చ చోటు చేసుకోవడం మంచిదే.  ఎందు కంటే ఎప్పటికప్పుడు కాశ్మీర్‌ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. అలాగే ఈ సమస్య ఎలా వచ్చిందో..దీనికి కారణమెవరో కూడా నేటి ప్రజాప్రతినిధులు సవివరంగా…

Featured News

విదేశాంగ విధానంపై అవగాహన లేని ట్రంప్‌

ఇరాన్‌తో ఎదరుదెబ్బలు తగిలినా అఫ్గన్‌పై వాచాలత తలలు పట్టుకుంటున్న సొంత దేశనేతలు అవసరం లేకున్న క్షమాపణలు చెబుతున్న పలువురు నేతలు న్యూఢిల్లీ,జూలై24(జ‌నంసాక్షి): అమెరికా అధ్యక్షులు ఎప్పుడూ ఇతర దేశాల ద్వైపాక్షిక వ్యవహారాల్లో తలదూర్చిన దాఖలాలు లేవు. ట్రంప్‌ అధికార…

జాతీయం

కర్నాకటంలో అందరూ పాత్రధారులే

రాజకీయ పరిణతి చూపించలేకపోయిన కుమార చాపకింద నీరులా పావులు కదిపిన సిద్దూ బెంగళూరు,జూలై 24(జ‌నంసాక్షి): కర్నాటకానికి ఇంకా తెరపడలేదు. కేవలం కుమారస్వామి నేతృత్వంలోని జెడిఎస్‌, కాంగ్రెస్‌ కూటమి మాత్రమే అధికారం నుంచి వైదొలగింది. తదుపరి ప్రభుత్వం యెడ్యూరప్ప ఏర్పాటు…