Monday, 2 November 2026

August 2019

సీమాంధ్ర

పాఠశాలలకు వరుస సెలవులు

అనంతపురం,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :  ఏపీలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు అనూహ్యంగా ఏడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 1నుంచి 8వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు నిర్వహించనున్నారు.…

ఖమ్మం

ఊరూర జలశక్తి అభియాన్ కార్యక్రమం

కూసుమంచి ఆగస్టు 31 ( జనంసాక్షి  ) :  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల శక్తి అభియాన్  కార్యక్రమం శనివారం మండలంలోని  41 గ్రామ పంచాయతీలలో గ్రామ స్వయం సేవక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని మండల…

Featured News

గ్రామాలకు మళ్లీ జవజీవాలు

మార్పు కనిపించేలా కార్యాచరణ నిధులతో పాటు నిర్దుష్టలక్ష్యాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి) : గ్రామ పంచాయతీలకు మహరద్శ పట్టనుంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పంచాయతీల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో పంచాయితీలకు నిధులను సమకూర్చడంతో పాటు బాధ్యతలను కూడా…

ఆదిలాబాద్

శాంతికి భంగం వాటిల్లకుండా ఉత్సవాలు

వినాయక మండళ్ల వివరాలు తప్పనిసరి ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):   వినాయక మండళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్‌ అనుమతి పొందాలని జిల్లా అధికారులు  స్పష్టం చేశారు. గణెళిశ్‌ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పోలీసులుసూచించారు.…

కరీంనగర్

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉత్సవాలు

కరీంనగర్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):   గణెళిశ్‌ నవరాత్రులు  భారీ బందోబస్తు నడుమ నిర్వహించాలని కరీంననగర్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను  పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నవరాత్రులను ముందుచూపుతో, అన్ని జాగ్రత్తలతో నిర్వహించాలని సూచించారు.  పండగ ముగిసేంత…

Featured News

కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ గణపతుల విక్రయాలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):   వినాయక చవితి సవిూపిస్తున్న నేపథ్యంలో పర్యావరణహిత ప్రతిమల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) ఏర్పాట్లు చేస్తోంది.ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మద్దతుగా నిలవాలన్నారు. ఏటా నిమజ్జనాల కారణంగా చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని…

కరీంనగర్

సిసి కెమెరాలతో ఉత్సవాల పర్యవేక్షణ

పోలీసులకు సహకరించాలని వినతి జగిత్యాల,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):  వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాఫీగా సాగేందుకు ఎస్పీ సింధూ శర్మ ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సమస్యాత్మక ప్రదేశాల్లో జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో సమస్యాత్మక…

సీమాంధ్ర

ప్రమాదాల నివారణ లక్ష్యంగా అనుమతులు

వినాయక మండపాల ఏర్పాట్లపై పోలీసులు విజయవాడ,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):    వినాయకచవితికి ఏర్పాట్లు చేసి, మంటపాలను పెట్టాలనుకుంటున్న వారు దరఖాస్తుతో పాటు విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జనమార్గం, వాహనం…

తెలంగాణ

తెరాస గ్రామ కమిటీల ఎన్నిక..

గుడిహత్నూర్: ఆగస్టు 31 జనంసాక్షి మండలం లోని సూర్యగుడా,ఉమిరి, సీతాగొంది గ్రామ పంచాయతీల్లో  తెరాస నూతన కమిటీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ మండల కన్వీనర్ కరాడ్ బ్రమనంద్ తెలిపారు. సూర్యగుడా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కుమ్ర అచ్చoథ్…

Featured News

 నీటి బొట్టు ఒడిసి పట్టు: మహమూద్

రాయపర్తి, ఆగస్టు 31( జనంసాక్షి): ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలని స్థానిక ఉప సర్పంచ్ మహమ్మద్ మహమూద్ అన్నారు. మండల కేంద్రంలోని జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఇంకుడు గుంతల…