August 2019
పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే శ్రేయస్కరం – లయన్స్ క్లబ్ సభ్యులు డా: సీత
బాలానగర్ జనం సాక్షి 31: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని లయన్స్ క్లబ్ సభ్యురాలు డాక్టర్ సీత తెలిపారు. శనివారం బాలా నగర్ లోని శాంతి మెడికల్ హాల్ నిర్వాహకులు సుధాకర్…
అస్సాంలో 3 కోట్ల మంది పౌరులు.. 19 లక్షల మంది అనర్హులు
గువాహటి : భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్‌ఆర్‌సీ)’ శనివారం ఉదయం 10 గంటలకు 3.11 కోట్ల మందిని అసోం పౌరులుగా గుర్తించినట్లు పేర్కొంది. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3…
మహారాష్ట్రలో పేలుడు.. 8 మంది మృతి
ధూలె : మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో ఉన్న ఓ రసాయనిక పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎనిమిది మంది మృతి చెందగా.. 20 మందికిపైగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సిలిండర్లు…
బతుకమ్మ చీరెలు.. కొత్త కొత్త డిజైన్లు
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుగా అందిస్తున్న బతుకమ్మ చీరెలు ఆడబిడ్డలు మెచ్చేలా వంద డిజైన్లతో తయారవుతున్నాయి. ఆడబిడ్డలు మెచ్చేలా సద్దుల చీరెలు రూపుదిద్దుకుంటున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చినట్లు.. ఈసారి ఆడబిడ్డలు కూడా తీరొక్క వర్ణాలతో కనిపించనున్నారు.…
మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్ సీఐ
నాగోలు, : నగరంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఎల్బీనగర్ నుంచి సాగర్‌రింగ్‌రోడ్డుకు వెళ్లే దారిలో నడుములోతు నీరు నిలిచిపోయింది. ఈ రోడ్డులో నిలిచిన వరద నీటిని తక్కువగా అంచనా వేసిన ఓ యువకుడు తన ద్విచక్ర…
మంచిర్యాల జిల్లాలోవిషాదఘటన
పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోట సమ్మయ్య, సైదల పెద్ద లింగయ్యలు పొలంలో మందు చల్లడానికి వెళ్లారు.…
ఐడబ్ల్యూఏ అవార్డుకు జలమండలి ఎండీ దానకిశోర్ ఎంపిక
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్ (ఐడబ్ల్యూఏ) అవార్డుకు జలమండలి ఎండీ దానకిశోర్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు శ్రీలంకలోని కొలంబోలో వచ్చే డిసెంబర్ ఒకటి నుంచి 5వ తేదీ వరకు జరుగనున్న వాటర్ డెవలప్‌మెంట్…
కర్ణాటక సర్కారు కళ్లు తెరిపించిన బాలుడి న్యాయ పోరాటం
చొక్కా కోసం కోర్టుకెళ్లిన బాలుడు విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్, షూ, సాక్సులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు బళ్లారి: పేదరికంలో మగ్గుతున్న ఓ విద్యార్థి తనకు కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోలేదు. హక్కుల కోసం న్యాయస్థానం తలుపు తట్టాడు. కొప్పళ…
కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య కేసులో ట్విస్ట్
హైదరాబాద్: కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకారమే సతీష్‌ను హేమంత్ హత్యచేసినట్టు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో చిన్ననాటి…









