ఈటల మాటలతో అగ్నిపర్వతం పేలుతుందనుకుంటే
కేటీఆర్ ఫోన్‌తో తుస్సుమన్న ఈటల: రేవంత్ సిరిసిల్ల: కేసీఆర్, కేటీఆర్‌తో అధికారం, పంపకాల్లో ఏం తేడా జరిగిందో తెలియకపోయినా ఈటల రాజేందర్ మాట్లాడింది చూస్తే లావా ఉప్పొంగినట్లుగా ఉందని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. శుక్రవారం కొదురుపాకలో జరిగిన మిడ్‌మానేరు నిర్వాసితుల…










