Monday, 2 November 2026

August 2019

Cover Story

నెల రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక

– సఫాయి కార్మాచారుల వేతనం రూ.8500కు పెంపు – జిల్లాపరిషత్‌ను క్రియాశీలకంగా మార్చాలి – సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,ఆగస్టు 30(జనంసాక్షి):సెప్టెంబర్‌ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు…

Featured News

మిడ్‌మానేరు నిర్వాసితులను ఆదుకోండి

– ముంపుబాధితుల గోస పట్టదా? – తక్షణం బాధితులకు పరిహారం చెల్లించాలి – ప్రశ్నించే గొంతును అణగదొక్కుతున్నారు – నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు – రూ. 1000 కోట్లు వెచ్చించి ప్రగతి భవన్‌ నిర్మించుకున్నారు –…

Featured News

కాళేశ్వరంపై కలెక్టర్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వివరాలను తెలిపిన ఇన్‌సి వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కలెక్టర్లు వీక్షించారు. వరంగల్‌ నుంచి కాళేశ్వరం బయలుదేరేముందు వారికి దీనికి సబంధించిన పూర్తి వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా…

Featured News

పార్టీ సభ్యత్వ నమోదు అమోఘం

ప్రజలంతా కెసిఆర్‌ వెన్నంటి ఉన్నారు త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు త్వరగా కమిటీలు పూర్తి చేయాలి పార్టీ ప్రధాన కార్యదర్శలతో భేటీలో కెటిఆర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  పార్టీ సభ్యత్వ నమోదు జరిగిన తీరుపై  టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…

Featured News

కశ్మీర్‌పై పాక్‌ కుతంత్రాలు కట్టిపెట్టాలి

ఉగ్రవాద ప్రేరేపిత చర్యలు మానాలి గిల్గిట్‌ బలూచిస్థాన్‌లో మానవహక్కులను కాపాడాలి పాక్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ కశ్మీర్‌ భారత్‌ అంతర్గత వ్యవహారం అన్న రాహుల్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కశ్మీర్‌పై తమ వాదాన్ని నెగ్గించుకోవడానికి పాకిస్థాన్‌ చేస్తున్న కుయుక్తులను కాంగ్రెస్‌ పార్టీ…

Cover Story

నేడు కెసిఆర్‌ పాలమూరు పర్యటన

ఎత్తి పోతల పథకం ప్రత్యక్ష పర్యవేక్షణ భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి): గురువారం 28న ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్‌ లో ఉన్న పలు…

సీమాంధ్ర

కనకదుర్గమ్మను దర్శించుకున్న కొప్పుల

విజయవాడ,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  తెలుగు రాష్టాల్రు మధ్య సత్సంబంధాలు కొనసాగి.. రెండు రాష్టాల్రు అభివృద్ధి పథంలో నడవాలని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను ఆయన కుటుంబసమేతంగా ఈ ఉదయం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన…

Featured News

చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

మేడ్చల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఎరువులు,రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రసాయన పరిశ్రమ నుంచి పక్కనే ఉన్న మరో పరిశ్రమకు మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఐదు…

సీమాంధ్ర

మాకెవరూ భూములు అప్పగించలేదు

బొత్స వ్యాఖ్యలను ఖండించిన గీతం ఛైర్మన్‌ విశాఖపట్టణం,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  చంద్రబాబు వియ్యంకుడికి అమరావతిలో చౌకగా భూములు కట్టబెట్టారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణల్ని తెదేపా నేత, బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎ.భరత్‌ ఖండించారు.…

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఆత్మహత్య చేసుకున్న గృహిణి హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  రెండు వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఫ్యాబ్‌ సిటీ గేట్‌ ముందు కంటైనర్‌ లారీ-బైక్‌ ఢీకొని ఓ వ్యక్తి…