Monday, 2 November 2026

August 2019

జిల్లా వార్తలు

మృతుల కుటుంబాలకు సహాయం అందజేత

జోగులాంబ గద్వాల,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  ఈ ఏడాది మే నెలలో ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం అందించారు. వోల్వో బస్సు- ఎస్‌యూవీ కారు ఢీకొని 16 మంది మృతిచెందారు.…

Featured News

మళ్లీ మిగ్‌ నడపనున్న అభినందన్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి): వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ మళ్లీ మిగ్‌-21 యుద్ధ విమానాన్ని నడపనున్నారు. సెప్టెంబర్‌ 3వ తేదీన పఠాన్‌కోట్‌లో వైమానిక దళం ఓ కార్యక్రమం నిర్వహించనున్నది. ఆ రోజున బోయింగ్‌ ఏహెచ్‌-64ఈ అపాచీ గార్డియన్‌ అటాక్‌ హెలికాప్టర్లను…

Featured News

నేడు కశ్మీర్‌ వెళ్లనున్న సీతారం ఏచూరీ

పార్టీ కార్యదర్శిని కలుసుకునేందుకు సుప్రీం అనుమతి న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కశ్మీర్‌కు వెళ్లేందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. కశ్మీర్‌లో ఉన్న ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌ తరిగామిని కలుసుకునేందుకు సుప్రీం గ్రీన్‌…

Featured News

370 రద్దుపై అక్టోబర్‌లో విచారణ

ఐదుగురు న్యాయమూర్తుల దర్మాసనం ఏర్పాటు కేంద్రం, కశ్మీర్‌ ప్రభుత్వాలకు నోటీసులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి): ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని ఢిల్లీలోని సుప్రీంకోర్టు సవిూక్షించనున్నది. రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై అయిదుగురు సభ్యుల ధర్మాసనం అక్టోబర్‌లో విచారణ చేపట్టనున్నది. కశ్మీర్‌…

Featured News

మావోల కాల్పుల్లో జవాన్‌ మృతి

భువనేశ్వర్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  మల్కన్‌గిరి జిల్లా బొండా ఘాట్‌ పరిసర ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాల సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతిచెందగా మరో జవాను గాయపడ్డాడు. సంఘటనా స్థలంలో ఎదురు…

Featured News

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

ట్రక్కును ఢీకొన్న కారు: నలుగురు దుర్మరణం బెంగళూరు,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కర్నాటకలోని అత్తిబిలి-సర్జాపూర్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవారిలో…

జాతీయం

రద్దీ తక్కువగా ఉండే రైళ్లలలో రాయితీ టిక్కెట్లు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి): రద్దీ తక్కువగా ఉండే రైళ్లలో చార్జీలపై 25 శాతం రాయితీ ఇవ్వాలని రైల్వేలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. శతాబ్ది, తేజాస్‌, ఇంటర్‌సిటీ, కొన్ని డబుల్‌ డెక్కర్‌ రైళ్లలో చెయిర్‌ కార్లు, ఎగ్టిక్యూటివ్‌ సీట్ల చార్జీలపై 25 శాతం…

జాతీయం

వినాయక ఏర్పాట్లలో అపశృతి

విద్యుద్ఘాతానికి ఇద్దరు యువకులు మృతి గాంధీనగర్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  దేశమంతా వినాయక వేడుకలకు సిద్ధమవుతున్న వేళ గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వినాయక ప్రతిమను తరలించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ…

Featured News

అరంగేట్రం చేయబోతున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ జట్టు

హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో హైదరబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(ఎఫ్‌సీ) నూతన జట్టుగా అరంగేట్రం చేయబోతోంది. వచ్చే అక్టోబర్‌ 20న ఆరంభమయ్యే లీగ్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆర్థికపరమైన కారణాలతో…

Featured News

వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

యువకుడి మృతి హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  వేగంగా బైక్‌ నడిపిన యువకుడు అదుపు తప్పి, వైడర్‌ను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయిన ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌ పర్వత్‌నగర్‌కు చెందిన కశిరెడ్డి…