Tuesday, 3 November 2026

September 2019

Featured News

నకిలీ సిబిఐ అధికారుల పేరుతో దోపిడీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి :  నగరంలోని అవిూర్‌పేటలో చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అన్నపూర్ణ బ్లాక్‌లోని ఐదో అంతస్తులో జగదీష్‌ అనే జ్యోతిష్యుడి క్యార్యాలయంలోకి కొందరు వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ ప్రవేశించారు. తనిఖీల పేరుతో సోదాలు చేసి 25 తులాల…

హైదరాబాద్

రైతులపై దళారుల దాడి 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి : నగరంలోని కొత్తపేట పండ్ల మార్కెట్‌లో దాడి ఘటన చోటుచేసుకుంది. రైతులపై కొందరు దళారులు దాడికి పాల్పడ్డారు. మార్కెట్‌కు తీసుకువచ్చిన బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని దళారులు రైతులను బెదిరింపులకు గురిచేశారు. కాగా దళారుల రేట్లు…

Featured News

బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24 జనం సాక్షి :  బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె వాయిదాపడింది. పలు బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకింగా ఈ నెల 26 నుంచి 27 వరకు సమ్మె చేయాలని యోచించిన నాలుగు…

జిల్లా వార్తలు

ఆక్టోబర్‌15 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్లు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి :  టెరిటోరియల్‌ ఆర్మీలో సైనికులు, క్లర్క్‌, చెఫ్‌ కమ్యూనిటీ, చెఫ్‌ స్పెషల్‌, హెయిర్‌డ్రెస్సర్‌ పోస్టులకు అక్టోబర్‌ 15 నుంచి 25 వరకు రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఏపీ, గుజరాత్‌, కేరళ, తమిళనాడు,…

Cover Story

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి నగరంలోని పలు చోట్ల కుండపోత వాన పడుతోంది. జూబ్లీహీల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్సార్‌ నగర్‌, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్‌, బేగంపేట, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లిలో వర్షం…

జాతీయం

సోదరిపై అనుమానంతో స్నేహితుడి దారుణ హత్య

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24 జనం సాక్షి :  అనుమానంతో తన సోదరి స్నేహితుడిని చంపేశాడు అన్న. ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని పశ్చిమ్‌ విహార్‌ ఏరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రశాంత్‌ అనే యువకుడు అనిల్‌ అనే వ్యక్తి సోదరితో…

Featured News

తిలక్‌ నగర్‌లో 30 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి : నగరంలోని తిలక్‌నగర్‌ రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు నిర్మాణ పనుల కారణంగా 30 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ అనీల్‌ కుమార్‌ తెలిపారు. ఫీవర్‌ దవాఖాన…

Featured News

గ్రేటర్‌ హైదరాబాద్‌లో చీరల పంపిణీ 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 24  జనం సాక్షి : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నగరంలోని బన్సీలాల్‌పేటలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన…

Featured News

నిమ్స్‌ని సందర్శించిన నగర మేయర్‌ 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి : పంజాగుట్ట నిమ్స్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ కే మనోహర్‌, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి కలిసి ఇవాళ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్స్‌ ఆవరణలో…

Featured News

సయ్యద్ సాహెబ్ హుస్సేనీ ఖాద్రి

సయ్యద్ సాహెబ్ హుస్సేనీ ఖాద్రి ఉరుసు ఉత్సవాలు టేక్మాల్ జనం సాక్షి  హజరత్ సయ్యద్ సాహెబ్ హుస్సేనీ ఖాద్రి 144వ ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి దర్గా పీఠాధిపతి సయ్యద్ హైమద్ నూరుల్లా హసని హుసేని ఖాద్రి  ఆధ్వర్యంలో   నిర్వహిస్తారు…