Tuesday, 3 November 2026

October 2019

Featured News

ప్రధాని మోడీతో సిఎం వైఎస్‌ జగన్‌ భేటీ

– వివిధ అంశాలపై చర్చ..నిధుల విడుదలకు వినతి – రైతు భరోసా పథక ఆరంభానికి ఆహ్వానం న్యూఢిల్లీ,అక్టోబర్‌ 5(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన……

Featured News

 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

– ఆర్టీసీలో 6వేల మంది తాత్కాలిక సిబ్బంది నియామకం – 4వేలమంది డ్రైవర్లు…2వేల మంది కండక్టర్లు – ప్రగతి భవన్‌ నుంచే ఆర్టీసీపై పర్యవేక్షణ హైదరాబాద్‌,అక్టోబర్‌ 5(జనంసాక్షి): తాత్కాలిక ప్రాతిపదికన ఆర్టీసీ 6 వేల నియామకాలను చేపట్టింది. 4…

Featured News

బాసరకు పోటెత్తిన భక్తజనం

మూలానక్షత్రం కారణంగా భారీగా అక్షరాభ్యాసాలు నిర్మల్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి): బాసర సరస్వతీ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి.  బాసరలో ఏడవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళరాత్రి అవతారంలో  బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం…

Featured News

ఓపెనర్‌ రోహిత్‌ వీరవిహారం

వరుసగా రెండో సెంచరీ విశాఖపట్నం,అక్టోబర్‌5 (జనంసాక్షి) : టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులతో విజృంభించిన రోహిత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో శతకంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత టెస్టులో రోహిత్‌కిది రెండో…

Featured News

వరుసగా మూడోరోజు వీడని వర్షం

నగరంలో మళ్లీ కుండపోత హైదరాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి) : నగరంలో కురిసిన కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూడు రోజులుగా సాయంత్రం కురుస్తున్న వర్షాలతో నగరవాసులు వణికిపోతున్నారు. శనివారం సాయంత్రం క్యూములోనింబస్‌ మేఘాలతో పలు ప్రాంతాల్లో కుండపోత వాన…

జాతీయం

కాశ్మీర్‌లో అడుగు పెడితే లేపేస్తాం

రాజస్థాన్‌ యువకుడికి బెదరింపులు జయపుర,అక్టోబర్‌5 (జనంసాక్షి) : కశ్మీర్‌లో అడుగుపెట్టావో లేపేస్తాం..’అంటూ రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడికి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. దీంతో అతడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కోటా ప్రాంతానికి చెందిన నిఖిల్‌ పాల్‌ సింగ్‌ ఇటీవల..కశ్మీర్‌…

ఆదిలాబాద్

గ్రామ అభివృద్దికి ప్రణాళిక

పనులు ముమ్మరంగా సాగుతున్నాయ్‌: సర్పంచ్‌ అదిలాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి) : రాష్ట్రప్రభుత్వం గ్రామాల అభివృద్ధికై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక-అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ మండలం ముఖరా గ్రామంలో 30 రోజుల గ్రామ…

Featured News

నియంత్రణ రేఖ దాటొద్దు

ఆక్రిత కాశ్మీరీలకు ఇమ్రాన్‌ హెచ్చరిక ఇస్లామాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి) :  ఐక్య రాజ్య సమితి సాధారణ సభలో బాధ్యతారహితంగా మాట్లాడిన పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ భారత దేశాన్ని చూసి జడుసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే కాశ్మీర్‌పై తనవాచాలత్వం మాత్రం మార్చుకోలేదు.…

Featured News

భారీ వర్షాలతో గోడకూలి ఐదుగురు మృతి

చండీఘడ్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి) : ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్‌ లో పలు రాష్టాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు.. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. వందల ఇళ్లు నేలమట్టం అవ్వగా.. వేలాది వాహనాలు ధ్వంసం…

Featured News

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

రంగారెడ్డి,అక్టోబర్‌5 (జనంసాక్షి) :  శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో శనివారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా ఇది పట్టుబడింది. 4.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డిఆర్‌ఐ అధికారులు విూడియాకు తెలిపారు. పట్టుబడిన…