చంద్రబాబు తీరు.. దొంగే దొంగ అన్నట్లుంది!
– ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి అమరావతి, అక్టోబర్5 (జనంసాక్షి): ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ వార్ నడుస్తోంది. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. విూడియాలో…








