జనసేన మద్దతుకోరిన విహెచ్
హైదరాబాద్,అక్టోబర్4 (జనంసాక్షి): జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో కాంగ్రెస్ నేత వీహెచ్ భేటీ అయ్యారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని పవన్‌ను వీహెచ్ కోరారు. హుజూర్‌నగర్ ఉపెన్నికల్లో కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి…






