సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం
అధికారుల తీరుతో ముందుకు సాగని వైనం రాజన్న సిరిసిల్ల,అక్టోబర్4 (జనంసాక్షి): రాజన్నసిరిసిల్ల జిల్లాలో కార్మికులు, వలసలతో పేదరికంతో సతమతమవుతున్న వారే అధికంగా ఉంటారు. ఇక్కడి ప్రజల జీవనప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పలు పథకాలు ప్రజలకు చేరువకావడంలో తీవ్రజాప్యం జరుగుతోంది.…




