Wednesday, 4 November 2026

November 2019

Featured News

పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

– ప్రజాస్వామ్యం ఖూనీ అయింది – లోక్‌సభలో రాహుల్‌గాంధీ న్యూఢిల్లీ, నవంబర్‌25( జనంసాక్షి) : మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ పార్లమెంట్‌ ఆవరణలో సోమవారం కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన…

కరీంనగర్

ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర

తక్షణం ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి: కాంగ్రెస్‌ కరీంనగర్‌,నవంబర్‌25( జనంసాక్షి): కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విమర్శించారు. లాభాల్లో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని సోమవారం నాడిక్కడ అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ…

సీమాంధ్ర

ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తి మృతి

కడప,నవంబర్‌25( జనంసాక్షి): రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ  ఘటన కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్‌లో జరిగింది. తుమ్మల అగ్రహారానికి చెందిన గుడిపాటి రవి(29) కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం…

Featured News

చివరి కార్తీక సోమవారం

యాదాద్రికి కొనసాగిన భక్తుల రద్దీ యాదాద్రి,నవంబర్‌25( జనంసాక్షి): శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీకంలో చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. స్వామి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. ఆదివారం నుంచే  ధర్మదర్శనం,…

జిల్లా వార్తలు

త్వరలోనే కమిషన్‌ బాకీ చెల్లిస్తాం

సహకార సంఘాలకు బాకీపై అధికారుల వెల్లడి కామారెడ్డి,నవంబర్‌25( జనంసాక్షి): వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు రూ.20 కోట్ల కవిూషన్‌ బకాయి అందాల్సి ఉంది. అయితే సహకార సంఘాలకు కవిూషన్‌ సొమ్ము మంజూరు…

Featured News

శరవేగంగా యాదాద్రి నిర్మాణ పనులు

పనుల తీరుపై సిఎం కెసిఆర్‌ ఆరా స్వయంగా పర్యవేక్షించిన కిషన్‌ రావు యాదాద్రి,నవంబర్‌25( జనంసాక్షి):  యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో మహాసుదర్శన యాగంతో పాటు, ఆలయ ప్రారంభోత్సవాలను చేపడతామని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. ఈ…

జిల్లా వార్తలు

మార్కెట్లలో దళారులకు అడ్డుకట్ట పడదా?

  కొనుగోళ్ల తీరుపై మండిపడుతున్న అన్నదాతలు నిజామాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతను అందరూ కలిసి నిలువునా ముంచుతున్నారు.ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని కాపాడుకున్న పంటను మార్కెట్‌కు తెస్తే తేమ సాకు, తాలు…

జిల్లా వార్తలు

సకాలంలో చర్యలు తీసుకుంటేనే సమస్యలు దూరం

ప్రభుత్వ సంస్థలు గిట్టుబాటు ధరలు చెల్లించాలి వరంగల్‌,నవంబర్‌25 (జనంసాక్షి) :ప్రభుత్వ ఏజెన్సీలు సకాలంలో రంగప్రవేశం చేయకపోవడం వల్లనే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని పలుగ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్‌ లాంటి సంస్థలు ఆలస్యంగా కొనుగోల్లు…

ఆదిలాబాద్

సర్వేలో బయటపడుతున్న అక్రమాలు

ఆందోళనలతో వెలుగులోకి మరిన్ని బాగోతాలు ఆదిలాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : భూ రికార్డుల ప్రక్షాళన సర్వేలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అసైన్డ్‌ భూముల వివరాలను సేకరిస్తున్నారు. అనేక గ్రామాల్లో ఈ భూములు అన్యాక్రాంతం అయినట్లుగా గుర్తించారు. అలాగే రైతుల…

Featured News

యాసంగి పంటలకు సిద్దమవుతున్న రైతులు

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఆదిలాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : జిల్లాలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. యాసంగిలో ప్రధానంగా శనగ, గోధుమ, వేరు శనగ, జొన్న పంటలను సాగుచేస్తున్నారు. దీంతో రైతులు రెండు పంటలను…