Wednesday, 4 November 2026

November 2019

Featured News

మార్కెట్‌లో నిత్యావసరాల ధరాఘాతం

మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మళ్లీ భయపెడుతున్నాయి. ధరల దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యావసర వస్తువుల కు తోడు కూరగాయలు కూడా ధరలు పెరిగి వినియోగదారులకు ఇబ్బంది పెడుతున్నాయి. ఉల్లిధరలు అమాంతంగా పెరిగాయి. ఎంతగా పెరిగాయంటే అందుకోలేనంతగా పెరిగాయి.…

Featured News

కార్తీక చివరి సోమవారంతో ఆలయాలు కిటకిట

నదీతీరాల్లో పుణ్యస్నానాలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహణ శివాలయాల్లో రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలు హైదరాబాద్‌,నవంబర్‌25((జనంసాక్షి)): తెలుగు రాష్టాల్ల్రో పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శైవాలయాలు కిటకిటలాడాయి. కార్తీక సోమావరం పురస్కరించుకుని శైవాలయాల్లో…

సీమాంధ్ర

శివాలయాల్లో కార్తీక పూజలు

దీపాలు వెలిగించిన మహిళలు రాజమహేంద్రవరం,నవంబర్‌25 (జనంసాక్షి) : పవిత్ర కార్తీక మాసంలోని ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువలో పుణ్య స్నానాలు ఆచరించారు. రేవు ఆవరణలో మహిళలు అరటి…

సీమాంధ్ర

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర¬్మత్సవాలు

ముత్యపు పందిరిపై కృష్ణుడి అలంకారంలో ఊరేగిన అమ్మవారు తిరుపతి,నవంబర్‌25 (జనంసాక్షి) : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీకృష్ణుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు,…

Featured News

కాళేశ్వరంతో రైతాంగానికి వరం

గోదావరి జలాలతో పొలాలకు కళ జనగామ,నవంబర్‌25 (జనంసాక్షి) : కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర రైతాంగానికి ఒక వరమని మాజీ మంత్రి,ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా కాళేశ్వరం గుర్తింపు పొందిందనానరు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతాంగాన్ని…

కరీంనగర్

ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలి

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి జగిత్యాల,నవంబర్‌25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. రైతులు ధాన్యం కేంద్రాలకు తెచ్చేటప్పడు ఇంటి వద్దే…

సీమాంధ్ర

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించాలి

పోస్ట్‌ కార్డు ఉద్యమం ద్వారా మద్దతు విజయవాడ,నవంబర్‌25 (జనంసాక్షి) : తెలంగాణ ఆర్‌టిసి కార్మికుల సమస్యలపై స్పందించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వేలాది పోస్టుకార్డులతో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టనున్నట్లు ఎపిఎస్‌ఆర్‌టిసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌…

సీమాంధ్ర

వృద్దుడిని తప్పించబోయి డివైడర్‌ ఎక్కిన బస్సు

ప్రయాణికులకు తప్పిన ముప్పు రాజమహేంద్రవరం,నవంబర్‌25 (జనంసాక్షి) : తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆలమూరు ఎస్సై సుభాకర్‌…

ఖమ్మం

కేసులతో సంబందం ఉన్న వాహనాలకు వేలం

వచ్చే నెల 4ననిర్వహిస్తాం: సిఐ భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌25 (జనంసాక్షి) : వివిధ కేసులతో సంభందం ఉండి పోలీసుల ఆధీనంలో ఉన్న 47 ద్విచక్ర వాహనాలకు మరియు 10 ఆటోలకు డిసెంబర్‌ 4వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు కొత్తగూడెం 3టౌన్‌…

తెలంగాణ

పెళ్లయిన రెండు రోజులకే విషాదం

బొలెరో ప్రమాదంలో దంపతులకు గాయాలు మహబూబ్‌నగర్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం వివాహం జరుగగా అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.…