టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి
భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్21 (జనం సాక్షి) : జిల్లా పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డిఇవో సూచించారు. ప్రతీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నామన్నారు. ఆ సమయంలో ప్రార్థనా సమయానికి అందరూ హాజరు…







