Wednesday, 4 November 2026

November 2019

సీమాంధ్ర

ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే

కాకినాడ,నవంబర్‌21 (జనం సాక్షి)  : ఎస్‌సి వర్గీకరణ డిమాండ్‌ను అమలు చేయాలని ఎంఆర్‌పిఎస్‌ డిమాండ్‌ చేసింది. ఎన్నికల హావిూని నిలబెట్టు కోవాలని, వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ఇన్‌ఛార్జి మందా వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్నికల…

జిల్లా వార్తలు

ఉద్యోగాల భర్తీలో కానరాని చిత్తవుద్ది

    -తెలంగాణా వస్తే ఇంటికో ఉద్యోగం అనలేదా? నిరుద్యోగులకు అండగా బీజెవైఎం మెదక్‌,నవంబర్‌21  (జనం సాక్షి) : తెలంగాణా వస్తే బతుకులు బాగుపడుతాయనుకున్నామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ముఖ్యమంత్రి మాటలను నమ్మి ఓటేస్తే కనీసం తమను ప్రశ్నించే…

కరీంనగర్

మృత్యుమార్గంగా రాజీవ్‌ రహదారి

నిత్యకృత్యమైన ప్రమాదాలు సిద్దిపేట,నవంబర్‌21  (జనం సాక్షి) : రాజీవ్‌ రహదారిలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాల కారణంగా ఇది మృత్యుదారిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఈ రోడ్డు నిర్మాణ సమయంలో ప్రమాణాలు పాటించకపోవడం వల్లనిత్యం ప్రమాదాలు సర్వ…

Featured News

ఎపిలో దూకుడు పెంచిన బిజెపి

వైకాపా లక్ష్యంగా ప్రజావ్యతిరేక విధానాలపై గురి పార్టీని బలోపేతం చేసుకునే విధంగా కార్యక్రమాలు విజయవాడ,నవంబర్‌21  (జనం సాక్షి) : ఎపిలో బిజెపి దూకుడు పెంచింది. అధికార వైకాపా లక్ష్యంగా విమర్శలు, కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలకి ముందు ఏపీలో…

Featured News

చర్చనీయాంశంగా మారిన చెన్నమనేని పౌరసత్వం

మళ్లీ ఉప ఎన్నిక వస్తుందా అన్న చర్చ తుది తీర్పు కాదని వాదిస్తున్న రమేశ్‌ వేములవాడ,నవంబర్‌21  (జనం సాక్షి) : వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రమేష్‌బాబు పౌరసత్వ వివాదంపై కేంద్ర¬ంశాఖ అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించిననేపథ్యంలో ఇప్పుడు తదుపరి చర్యలేమిటి…

ఎడిట్ పేజీ

మద్యం మత్తులో యువత 

దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. మద్య నియంత్రణ, బార్ల కుదింపు వంటి చర్యల కారణంగా మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవాలని ఎపి సర్కార్‌ కసరత్తు చేస్తోంది. అయితే పక్కనే యానం, ఇటు తెలంగాణలో…

Featured News

చెన్నమనేని భారత పౌరుడు కాదు

– కేంద్ర హోంశాఖ -మోసపూరితంగా పౌరసత్వం పొందారని వెల్లడి – హైకోర్టులో సవాలు చేస్తా: చెన్నమనేని రమేష్‌ న్యూఢిల్లీ,నవంబర్‌ 20(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు కేంద్ర ¬ంశాఖ గట్టి షాకిచ్చింది. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది.…

Featured News

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?

– మోదీ షదర్‌పవార్‌ భేటీపై ఉత్కంఠ – శిసేనకు 17 మంది ఎమ్మెల్యేల షాక్‌ ముంబై, నవంబర్‌ 20(జనంసాక్షి):మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. శిసేనకు అదికారం దక్కినట్లే దక్కి దూరం…

Featured News

ప్రముఖులపై ఐటీ దాడులు

– సురేశ్‌బాబు, నాని , ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు – పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు హైదరాబాద్‌,నవంబర్‌ 20(జనంసాక్షి):టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, హీరో నాని ఇళ్లపై  ఆదాయపన్ను శాఖ…

Featured News

మున్సిపల్‌ మరింత లేటు..

– ఎన్నికలపై హైకోర్టులో విచారణ హైదరాబాద్‌,నవంబర్‌ 20(జనంసాక్షి):మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యంతరాలను పరిశీలించకుండా.. ఎన్నికలకు ఎలా వెళతారని పిటిషనర్‌ తరపు లాయర్‌ ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించేందుకు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని ఏఏజీ తెలిపారు. వార్డుల…