ప్రైవేట్ పాఠశాలల్లో కానరాని సృజనాత్మకత
ప్రోగ్రెస్ కార్డుల్లో మార్కులతో బురిడీ? విద్యార్థుల్లో టాలెంట్ వెలికితీసే విధానాలకు స్వస్తి హైదరాబాద్,నవంబర్27 (జనంసాక్షి ) : ప్రైవేట్ పాఠశాలల్లో కట్ అండ్ పేస్ట్ విధానం కొనసాగుతోంది. పిల్లలో సృజనాత్మకతకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు…








