Tuesday, 3 November 2026

December 2019

Featured News

అత్తింటి వేధింపులకు మరో అబల బలి

వరకట్న బాధలు తట్టుకోలేక ఆత్మహత్య హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): కట్టుకున్న భర్త, అత్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బోరబండ రాజ్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్‌ నాయక్‌…

Featured News

విరక్తితో యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి):జీవితంలో స్థిరపడాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతోమనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లో నివాసం ఉండే యువతి అమల(25) నాలుగేండ్లుగా అమెరికాలో ఉండి ఇటీవల నగరానికి వచ్చింది.…

Featured News

సోనియాకు మోడీ బర్త్‌డే విషెస్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నేతలు ఆమెకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు…

Featured News

ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా తెలంగాణ

అభివృద్ధి జీర్ణించుకోలేకే విమర్శలు: ఎమ్మెల్యే వరంగల్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటు, వివక్షతకు గురైందని, స్వరాష్ట్రం సాధించుకున్నాకనే సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణను అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌,టిడిపిల…

ఖమ్మం

మిషన్‌ భగీరథతో గిరిజన పల్లెలకు శుద్దజలం

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ప్రతి ఆదివాసీ పల్లె స్వచ్ఛమైన నీరు అందుకుంటుందని జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. ఇది వరకు ఏజెన్సీ పల్లెలు కలుషీత నీటిపైనే…

ఖమ్మం

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి

ఖమ్మం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నదని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కమల్‌ రాజు చెప్పారు. కేజీ టూ పీజీ ప్రవేశపెట్టేందుకు దశలవారీగా గురుకుల పాఠశాలలను మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ దశలో అధికారులు, ఉపాధ్యాయులు…

Featured News

ఈ- మార్కెటింగ్‌దే పైచేయి

ఖమ్మం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): భవిష్యత్తులో ఈ-మార్కెటింగ్‌ వ్యవస్థ అభివృద్ధి చెందనున్నందున దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని జిల్లా పౌరసరఫరాల అధికారులు అన్నారు. నగదురహితలావాదేవీలు, ఇ- మార్కెటింగ్‌ కీలక భూమిక పోషిస్తాయని అన్నారు. ప్రైవేట్‌ రైస్‌ మిల్లుల నుంచి ప్రభుత్వానికి…

జిల్లా వార్తలు

తెరాస వైఫల్యాలను ఎండగడతాం

హావిూలపై నోరుమెదపని నేతలు నిజామాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల పాలనలో తెరాస పూర్తిగా వైఫల్యం చెందిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హుదాన్‌ విమర్శించారు. ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కారని అన్నారు. అవినీతి, అహంకారానికి…

Featured News

బల్దియాకు పెరిగిన ఆన్‌లైన్‌ చెల్లింపులు

చెత్త తరలింపులో పెరుగుతున్న చైతన్యం హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఆన్‌లైన్‌లో జీహెచ్‌ఎంసి ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్‌ ఫీజులను చెల్లించే వెసలుబాటు రావడంతో ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. విూ-సేవా, ఆన్‌లైన్‌, సిటీజన్‌ సర్వీస్‌ సెంటర్స్‌, బిల్‌కలెక్టర్ల ద్వారా చెల్లించేందుకు అత్యధికులు…

Featured News

ఉల్లి ధరల పెరుగుదలపై.. టీడీపీ వినూత్న నిరసన

– మెడలో ఉల్లిపాయల దండలతో అసెంబ్లీ ఎమ్మెల్యేలు – అడ్డుకున్న భద్రతా సిబ్బంది – ఉల్లిధరలు నియంత్రణలో వైకాపా విఫలమైంది – ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : ఏపీలో ఉల్లి ధరల పెరుగుదలను…