Monday, 2 November 2026

April 2020

Featured News

 ప్రపంచవ్యాప్తంగా 1.9క్షు దాటిన కరోనా మరణాు

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 24(జనంసాక్షి):ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వియతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 1,90,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వీటిలో అత్యధిక మరణాు యూరప్‌లోనే. అమెరికాలో కరోనా వైరస్‌ మృతు సంఖ్య 50మే…

Featured News

సీరియస్‌ కేసుల్లో ప్లాస్మా థెరపీ

` కొత్తగా 13 కరోనా పాజిటివ్‌ కేసు ` తెంగాణలో కరోనా కేసు తగ్గుముఖం ` మంత్రి ఈట ఈట వ్లెడి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):కరోనాతో పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మాథెరపీని చేస్తామని అందుకోసం కేంద్రాన్ని సంప్రదిస్తే అనుమతి భించినందని…

Cover Story

సిద్ధించిన సిద్దిపేట రైతన్న చిరకా స్వప్నం

` మెతుకు సీమలో బతుకిక బంగారం ` తరలివచ్చిన గోదావరి జలాు ` తెంగాణ రథ సారథి సాధించిన ఫలాు ` మహోన్నత ఘట్టం ఆవిష్కృతం ` రంగనాయక సాగర్‌ క సాకారం ` అద్భుత ఘట్టాన్ని ఆవిష్కృతం…

Featured News

ఇంటి అద్దె వసూు చేస్తే కఠిన చర్యు

  ` జీవో విడుద చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):మూడు నెలపాటు అద్దె వసూు చేయవద్దని పేర్కొంటూ పురపాకశాఖ ఉత్తర్వు మెవరించింది. మార్చి నుంచి 3 నెల పాటు అద్దె వసూు చేయవద్దని ఆదేశాు జారీచేసింది. అనంతరం సైతం…

Featured News

ఒక సంస్థ తప్పు చేస్తే యావత్‌ మతాన్నే తప్పుపడతారా!

` విషప్రచారాన్ని ఖండిరచిన కేంద్రమంత్రి అబ్బాస్‌ నఖ్వీ దిల్లీ,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఒక వ్యక్తి, ఒక సమూహం చేసిన పొరపాటుకు మొత్తం ఒక వర్గాన్ని తప్పుబట్టడం సరికాదని కేంద్ర మైనారిటీ వ్యవహారా శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. దేశంలో…

Featured News

వైరస్‌ను జయిద్దాం.. వినూత్నంగా ఆలోచిద్దాం..:మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ ,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వినూత్న ఆలోచను చేయాని తెంగాణ మంత్రి కేటీఆర్‌ వెంచర్‌ క్యాపిటలిస్టును కోరారు. కరోనా పరిష్కారాకు వారంతా మద్దతివ్వాన్నారు. బెంగళూరులో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ు రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారు. ఈ మేరకు…

Featured News

కరోనా త్వరలో తగ్గుముఖం

` ఈట ఆశాభావం హైదరాబాద్‌ ,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా కేసు సంఖ్య తగ్గుముఖం పడుతుందని మంత్రి తెలిపారు. కరోనా నియంత్రణకు కఠిన చర్యు తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి టెస్టుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 9 ల్యాబ్‌ు అందుబాటులోకి…

Featured News

దేశంలో ఒక్కరోజే 1409 పాజిటివ్‌ కేసు నమోదు

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1409 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ వ్‌ అగర్వాల్‌ వ్లెడిరచారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 21,700కు…

Featured News

వైరస్‌తో సుదీర్ధ సహజీవనం

` డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక జెనీవా,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఇప్పట్లో అప్పుడే కరోనా వైరస్‌ కథ ముగిసిపోదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్‌ ఇచ్చింది. వైరస్‌తో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్‌ టెడ్రోస్‌ తెలిపారు. చాలా…

Featured News

మరో విజయం

` రంగనాయకసాగర్‌వరకు కాళేశ్వరం నీళ్లు ` ఈ వర్షాకాంలోనే కొండపొచమ్మసాగర్‌కు నీటి తరలింపు ` ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌ ` పనును పరిశీలించిన ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు హైదరబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఈ వర్షాకాంలోనే కొండపోచమ్మ సాగర్‌…