Tuesday, 3 November 2026

November 2020

తెలంగాణ

మహిళా మేయర్‌ కోసం కదులుతున్న పావులు

అధికార పార్టీలో ఇప్పటి నుంచే లాబీయింగ్‌ జనరల్‌ స్థానంలో గెలిపంచుకునేందుకు ప్రయత్నాలు హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఇప్పుడు అన్ని పార్టీల్లో మేయర్‌ ఎవరన్నది చర్చ మొదలయ్యింది. జనరల్‌ మహిళకు మేయర్‌ పీఠం రిజర్వ్‌…

సీమాంధ్ర

తిరుపతిలో ఎన్నికల వేడి రాజేసిన టిడిపి

ముందే అభ్యర్థిని ప్రకటించడంతో సర్వత్రా చర్చ బిజెపి కూడా రంగంలోకి దిగేలా ప్రణాళికలు తిరుపతి,నవంబర్‌17 (జ‌నంసాక్షి): తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ప్రకటన వెలువరించలేదు. కానీ విపక్ష టిడిపి ముందుగానే అభ్యర్థిని ప్రకటించి…

సీమాంధ్ర

వైభవంగా శ్రీపద్మవాతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాలు

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన అమ్మవారు తిరుపతి,నవంబర్‌17(జ‌నంసాక్షి): తిరుచానూరు శ్రీ పద్మవాతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాలు అంగరగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ శ్రీనివాసమూర్తి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.…

జాతీయం

అమరజవానులకు ఆర్టీ ఘననివాళి

శ్రీనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): శత్రు దేశ సైనికులతో పోరాటంలో వీర మరణం పొందిన అమర జవాన్‌లకు ఆర్మీ ఘనంగా నివాళులు అర్పించింది. ఆర్మీ ఉన్నతాధికారులు, తోటి సైనికులు వారి పార్థివదేహాలపై పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. గత శుక్రవారం పాకిస్థాన్‌ సైన్యం బరితెగించి…

జాతీయం

అమరజవానులకు ఆర్టీ ఘననివాళి

శ్రీనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): శత్రు దేశ సైనికులతో పోరాటంలో వీర మరణం పొందిన అమర జవాన్‌లకు ఆర్మీ ఘనంగా నివాళులు అర్పించింది. ఆర్మీ ఉన్నతాధికారులు, తోటి సైనికులు వారి పార్థివదేహాలపై పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. గత శుక్రవారం పాకిస్థాన్‌ సైన్యం బరితెగించి…

Featured News

క్లీనర్‌ను హత్య చేసిన లారీ డ్రైవర్‌

స్వల్ప వివాదంతో క్లీనర్‌ హత్య శవంతో సహా ఖమ్మం జిల్లా పోలీసులకు లొంగిన డ్రైవర్‌ ఖమ్మం,నవంబర్‌15(జ‌నంసాక్షి): తనతోపాటు విధుల్లో ఉన్న లారీ క్లీనర్‌ను డ్రైవర్‌ ఇనుపరాడ్‌తో కొట్టి, కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు…

Featured News

బీహార్‌ తదుపరి ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్‌ కుమార్‌

ఎన్‌డిఎ పక్షాల భేటీలో కూటమి నేతల నిర్ణయం ప్రమాణస్వీకారం, మంత్రివర్గకూర్పుపై త్వరలోనే ప్రకటన పాట్నా,నవంబర్‌15(జ‌నంసాక్షి): బిహార్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టారనే ఉత్కంఠకు తెపడింది. బీహార్‌ పగ్గాలను జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ నాలుగోసారి చేపట్టనున్నారు. ఈ వీషయాన్ని…

Featured News

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా మృతి

ఏలూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత వైటీ రాజా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కరోనా వైరస్‌ సోకడంతో అనారోగ్యం పాలైన ఆయన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.…

Featured News

ఇందిరా పార్కులో పంచతత్వ పార్కు

మంత్రి కెటిఆర్‌ ప్రారంభోత్సవం హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): నగరంలో పంచత్తవం/- పార్కు అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్కులో దీనిని నిర్మించారు. ఇందులో భాగంగా మరో 16 పంచతత్వ పార్కులను ప్రారంభించనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఇందిరా పార్కులో రూ. 16…

Featured News

గ్రేటర్‌ ఎన్నికల కోసం తాయిలాలతో టిఆర్‌ఎస్‌ సిద్దం

ప్రజల ఆస్తిపన్నులో 50శాతం రాయితీ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల 40 వేల కుటుంబాలకు లబ్ది హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్న అధికార టిఆర్‌ఎస్‌ అందుకు అనుగుణంగా నగరంలో అనేక కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో…