Tuesday, 3 November 2026

November 2020

Cover Story

గ్రేటర్‌కు సిద్ధం కండి

– దుబ్బాకలో రఘునందన్‌ గెలుపు వ్యక్తిగతమే.. – డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు! – అందులో భాజపా ప్రభావం ఉండబోదు – కేబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ – ‘జనంసాక్షి’ విశ్వసనీయ సమాచారం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని…

Featured News

చేపల్లో కరోనా ఆనవాళ్లు..

    భారత్‌ దిగుమతులు నిలిపేసిన చైనా న్యూఢిల్లీ, నవంబర్‌13 (జనంసాక్షి)  : కరోనా వైరస్‌ అంతటా వ్యాపిస్తోంది.. చివరికి ఆహారపదర్ధాలనూ వదలడం లేదా మహమ్మారి.. ఇండియాకు చెందిన బసు ఇంటర్నేషనల్‌ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో…

Featured News

భారత నావికాదళంలోకి మరో సబ్‌ మెరైన్‌

ఐఎన్‌ ఎస్‌ వాగిర్‌ ను జాతికి అంకిత చేసిన భారత్‌ న్యూఢిల్లీ, నవంబర్‌13 (జనంసాక్షి)  : భారత నావికా దళం శక్తి మరింత పెరిగింది. మరో సబ్‌ మెరైన్‌ నావికాదళం అమ్ముల పొదిలోకి చేరింది. ముంబైలోని డిఫెన్స్‌ షిప్‌…

Featured News

కేంద్ర విపత్తు సాయం రూ. 4381 కోట్లు

ఆరు రాష్ట్రాలకు మంజూరు తెలుగు రాష్ట్రాలకు దక్కని సాయం న్యూఢిల్లీ, నవంబర్‌13 (జనంసాక్షి)  : ఆరు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సహాయం మంజూరు చేసింది. ప్రకృతి విపత్తు సహాయార్ధం హైలెవెల్‌ కమిటీ నిర్ణయం మేరకు ఈ సహాయాన్ని మంజూరు…

Featured News

దేశంలోనే రాజస్థాన్‌కు అత్యధిక మౌలిక సదుపాయాలు

రాజస్థాన్‌కు ప్రత్యేక హూదా కోసం గెహ్లాట్‌ డిమాండ్‌! జైపూర్‌, నవంబర్‌13 (జనంసాక్షి)  : జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద తమ రాష్ట్రానికి ప్రత్యేక హూదా ఇవ్వాంటూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి…

Featured News

దిల్లీపై కరోనా పంజా

ఒక్క రోజే 104 మంది బలి వాయు కాలుష్యమే కరోనా విజంభణ పదిరోజుల్లో పరిస్థితిని అదుపులోకి తెస్తాం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ న్యూఢిల్లీ, నవంబర్‌13((జనంసాక్షి) ): దేశ రాజధానిలో ఒక్కరోజే 104 మంది వైరస్‌ వల్ల మత్యువాత పడ్డారు.…

Featured News

తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి,నవంబర్‌13 (జనంసాక్షి) : దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. టీడీపీ అధినేత మాజీ సిఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. సమాజంలో హింసా, విధ్వంసాలకు చరమగీతం పాడిన రోజు అని చంద్రబాబు నాయుడు అన్నారు.…

Featured News

జైసల్మేర్‌లో సైనికులతో.. మోదీ దివాళీ

న్యూఢిల్లీ,నవంబర్‌13 (జనంసాక్షి)  : ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి దీపావళి వేడుకలను రాజస్థాన్‌లో నిర్వహించనున్నారు. జైసల్మేర్‌లో ఉన్న సైనికులతో ఆయన సెలబ్రేట్‌ చేసుకోనున్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రధాని మోదీ.. ప్రతి దీపావళి పండుగను…

Featured News

బరితెగించిన పాకిస్థాన్‌..

ఎల్‌ఓసీ వెంబడి పాక్‌ దురాగతం మూడు సెక్టార్‌లలో కాల్పులు.. అమరులైన ముగ్గురు సైనికులు,ముగ్గురు ప్రజలు శ్రీనగర్‌,నవంబర్‌13 (జనంసాక్షి)  : నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ దురాగతాలు పెచ్చువిూరుతున్నాయి. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్‌ సైన్యం ఉల్లంఘిస్తోంది.…

Featured News

బీహార్‌లో రీకౌంటింగ్‌ కోసం నెటిజన్ల డిమాండ్‌

పాట్నా,నవంబర్‌13 (జనంసాక్షి)  : బిహార్‌ ఎన్నికల ఫలితాలపై సోషల్‌ విూడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓట్ల లెక్కింపు మళ్లీ జరగాలంటూ నెటిజన్లు భారీగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్‌లో (బిహార్‌ రీకౌంటింగ్‌ కోరుతోంది)’ అనే హ్యాష్‌ట్యాగ్‌…