దోషులను శిక్షించినప్పుడే సలాం కుటుంబానికి న్యాయం
ప్రభుత్వ తీరులో చిత్తశుద్ద కానరావడం లేదు: ఫరూక్ నంద్యాల,నవంబర్17(జనంసాక్షి): నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని టిడిపి డిమాండ్ చేసింది. ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా అబ్దుల్ సలాం కుటుంబానికి…








