కరోనా బాధితురాలికి వాచ్‌మెన్ వేధింపులు
ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ముంబై,నవంబర్7(జనంసాక్షి): ముంబైలో ఓ ఆస్పత్రి వాచ్‌మాన్ దారుణానికి ఒడిగట్టాడు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని…









