Tuesday, 3 November 2026

November 2020

తెలంగాణ

గృహనిర్మాణంలో హడ్కో అవార్డు

అధికారులను అభినందించిన కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌7( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదల ఆత్మగౌరవ ఇళ్లకు జాతీయ స్థాయిలో హడ్కో బెస్ట్‌ ప్రాక్టీస్‌ అవార్డు లభించినందుకు అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అభినందించారు. శనివారం ప్రగతి…

Featured News

ఎన్నికల విధుల్లో పరస్పర అవగాహన ముఖ్యం

పోలీస్‌ ఉన్నతాధికారులతో పార్థసారథి చర్చలు హైదరాబాద్‌,నవంబర్‌7( జనం సాక్షి ): ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పోలీసులకు మధ్య పరస్పర అవగాహన, సమన్వయం అవసరమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్ధసారధి అన్నారు. శనివారం ఎన్నికల సంఘం కార్యాలయంలో పోలీస్‌ ఉన్నతాధికారులతో ప్రత్యేక…

Featured News

నేటి యుద్ధ రంగం అత్యంత సంక్లిష్టమైంది

ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ బదౌరియా యుద్ధాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి పుణెళి, నవంబర్‌7( జనం సాక్షి ): నేటి కాలంలో యుద్ధ రంగం అత్యంత సంక్లిష్టమైనదని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ బడౌరియా శనివారం…

Featured News

సింగరేణి కార్మికులకు రూ.68,500 బోనస్‌..

దీపావళికి భారీ బోనస్‌ ప్రకటించిన యాజమాన్యం హైదరాబాద్‌,నవంబర్‌7( జనం సాక్షి ): సింగరేణి కార్మికులకు తీపి కబురు అందించింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌ ను ప్రకటించింది.…

Cover Story

కేంద్రం కొత్త ఇవ్వలేదు

వరద నష్టం రూ.5వేల కోట్లు – శుష్కప్రియాలు, శూన్యహస్తాలు – ప్రధానికి లేఖ రాశాను – ఫోన్‌లో మాట్లాడాను – తక్షణ సహాయం రూ.1300 కోట్లు ఇవ్వాలని అడిగాను – కేంద్ర బృందం పర్యటించింది – అయినా పైసా…

Featured News

గుర్తుకు వస్తున్న డబుల్‌ డెక్కర్ల షాన్‌

మల్లీ నడిపే ఆలోచన పరిశీలిస్తామన్న కెటిఆర్‌ నెటిజన్‌ ప్రశ్నకు మంత్రి పువ్వాడకు తెలిపిన మంత్రి హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ఒకప్పుడు భాగ్యనగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు షాన్‌గా ఉండేవి. నగరానికి అవి ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. అయితే కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి.…

Featured News

సన్నాలు వేయమని మొహం చాటేస్తే ఎలా

సన్నవడ్లకు రూ.2500 ధర చెల్లించాల్సిందే: పొన్నం కరీంనగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రైతులు సన్నవడ్లు వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్‌ వాటి కొనుగోలు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. ఆనాడు సన్నాలు వేయాలని…

Featured News

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తే ప్రమాదాలకు దూరం

ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు నడవాలి రన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ కార్యక్రమంలో ¬ంమంత్రి మమ్మూద్‌ అలీ వరంగల్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ప్రతీ ఒక్కరికీ ట్రాఫిక్‌ రూల్స్‌ పై అవగాహన ఉండాలని ¬ంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌…

Featured News

కోవిడ్‌తో ప్రపంచంలో అనేక మార్పులు

    వైరస్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది టెక్నాలజీతే పైచేయిగా మారింది సరికొత్త ఆవిష్కరణలో యువత ముందుండాలి ఐఐటీ 51వ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): కొవిడ్‌ మహమ్మారి తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు చోటుచేసు…

Featured News

ఆచార్య రంగాకు వెంకయ్య నివాళి

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): ప్రముఖ స్వాతంత్య సమరయోధులు ఆచార్య ఎన్జీ రంగా జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. తన నివాసంలో ఎన్జీ రంగా చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు. ట్విట్టర్‌ వేదికగా ఎన్జీ రంగా సేవలను గుర్తు చేసుకున్నారు.…