Monday, 2 November 2026

December 2020

Featured News

రాజకీయాల్లోకి రావట్లేదు

– ఆరోగ్యకారణాలతో..: – రజనీకాంత్‌ ప్రకటన చెన్నై,డిసెంబరు 29 (జనంసాక్షి):తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన రాజకీయ అరంగేట్రంపై సంచలన ప్రకటన చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ పెట్టట్లేదని తలైవా నేడు స్పష్టం చేశారు. అయితే రాజకీయాలతో…

Featured News

నేడు రైతులతో కేంద్రం చర్చలు

– చట్టాలు ఉపసంహరించాల్సిందే – రైతు సంఘాల నేతలు దిల్లీ,డిసెంబరు 29 (జనంసాక్షి):వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న 40 రైతు సంఘాలతో నేడు కేంద్రం చర్చలు జరుపనుంది. మరోవైపు నూతన చట్టాల రద్దు డిమాండ్‌తో దిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన…

Featured News

దేశంలో కొత్త స్ట్రేయిన్‌ వచ్చేసింది

భారత్‌లోకి కరోనా ‘కొత్త రకం’ బ్రిటన్‌ నుంచి వచ్చిన ఆరుగురిలో నిర్ధారణ దిల్లీ,డిసెంబరు 29 (జనంసాక్షి): బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న కరోనా ‘కొత్త రకం’ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇటీవల…

Cover Story

ఉద్యోగులకు తీపి కబురు

– వేతనాలు, రిటైర్‌మెంట్‌ వయసు పెంచాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయం – అన్నిశాఖల్లో భర్తీ పక్రియ కారుణ్య నియామకాలకు ఆదేశాలు – సిఎస్‌ నేతృత్వంలో త్రీమెన్‌ కమిటీ ఏర్పాటు హైదరాబాద్‌,డిసెంబరు 29 (జనంసాక్షి):రాష్ట్రంలోని ఉద్యోగులకు సిఎం కెసిఆర్‌ నూతన…

Featured News

నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హైదరాబాద్‌,డిసెంబరు 25 (జనంసాక్షి):నగరంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతిలేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. పబ్‌లు, బార్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో విూడియాతో ఆయన మాట్లాడారు. డ్రంక్‌ అండ్‌…

Featured News

రైతులకు మేలు కోసమే నూతన చట్టాలు

– ప్రధాని మోదీ – విపక్షాల మాటలు నమ్మొద్దని అన్నదాతలకు హితవు న్యూఢిల్లీ,డిసెంబరు 25 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలపై కొందరు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవాలను దాచేసి, రాజకీయాలు చేసి…

Featured News

21 ఏళ్లకే మేయర్‌

– అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అధికార సిపిఎం తిరువనంతపురం,డిసెంబరు 25 (జనంసాక్షి):తిరువనంతపురం మేయర్‌ పదవి అనూహ్యంగా 21 ఏళ్ల యువతికి దక్కబోతున్నది. కీలకమైన మేయర్‌ పదవిని చేపట్టి రికార్డు సృష్టించబోతోంది బీఎస్సీ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్‌… అదికూడా ప్రతిష్టాత్మకమైన…

Featured News

అపోలోలో చేరిన రజనీకాంత్‌

– నిలకడగా ఆరోగ్యం హైదరాబాద్‌,డిసెంబరు 25 (జనంసాక్షి): ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. రజనీకాంత్‌ ఆరోగ్యాన్ని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని,…

Featured News

బ్రిటన్‌ నుంచి వచ్చిన 925 మందిలో 16 మందికి కరోనా పాజిటివ్‌

– 76 మంది ప్రైమరీ కాంట్రాక్టు – జల్లెడపడుతున్న తెలంగాణ సర్కారు హైదరాబాద్‌,డిసెంబరు 25 (జనంసాక్షి):యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 16 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.…

Featured News

బారికేడ్లపై ట్రాక్టర్లను ఎక్కించి

ఢిల్లీ రైతులకు మద్ధతుగా బయలుదేరిన ఉత్తరఖండ్‌ రైతులు – అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం ఉధమ్‌సింగ్‌నగర్‌,డిసెంబరు 25 (జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో రైతుల…