నవీపేట బస్టాండ్‌లో దుర్గంధం
నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకి రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో మురికి నీరు నిలిచి ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తున్నది. మహిళా…


