Monday, 2 November 2026

August 2021

Featured News

అమెరికాలో మళ్లీ కోరలు చాస్తోన్నకరోనా

ఒక్కరోజే లక్షన్నర కేసులు నమోదు వాషింగ్టన్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్‌.. ఫ్లోరిడాతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వైరస్‌? విజృంభిస్తోంది. పద్దెనిమిదేండ్లు నిండిన వాళ్లలో 70% మంది వ్యాక్సిన్‌? వేయించుకున్నారు. అయినా, మూడు నాలుగు రోజులుగా రోజూ…

Featured News

దేశంలో కొనసాగుతున్న కరోనా కలకలం

స్వల్పంగా పెరిగిన పాజిటివ్‌ కేసులు కొత్తగా 42982 కేసులు నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): భారతదేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్‌…

Main

వాసాలమర్రి నుంచే దళితపథకం అమలు: ఎర్రోళ్ల

హైదరాబాద్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): వాసాలమర్రి గ్రామంలోని 76 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌ స్పందనకు ఇది నిదర్శనమని…

Featured News

దళిత ఓట్లను చీల్చే కుట్రలో బిజెపి ,కాంగ్రెస్‌లు

వారి తీరును ప్రజలు గమనిస్తున్నారు వివిధ పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లోకి చేరికలు కండువాలు కప్పిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట,ఆగస్ట్‌5( జనంసాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని, చీకటి ఒప్పందం చేసుకున్నారని…

Featured News

జెఎన్టీయూలో వనమహోత్సవం

అనంతపురం,ఆగస్ట్‌5( జనంసాక్షి): అనంతపురం జెఎన్టీయులో 72 వ వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సహా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా జిల్లా సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు 72వ వనమహోత్సవం…

Featured News

పీవీ సింధుకు మంత్రి పువ్వాడ అభినందనలు

ఖమ్మంలో నిర్వహించే అభినందన సభకి రావాలని ఆహ్వానం వస్తానని హావిూ ఇచ్చిన సింధు హైదరాబాద్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): టోక్యో ఒలంపిక్స్‌ లో కాంస్య పతకాన్ని సాధించిన పీవీ సింధుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అభినందనలు తెలియజేశారు.ఒలింపిక్స్‌ ముగించుకుని…

Main

సాయంత్రం 6 నుంచి స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత `కమిషనర్‌ దినేష్‌ కుమార్‌

నెల్లూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకు నగరవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలపైన నగరంలోని షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు.…

Main

చాపకిందనీరులా బ్లాక్‌ ఫంగస్‌

ఆందోళనలో జిల్లా ప్రజలు గుంటూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): ఒకవైపు కరోనా కోరల్లో చిక్కుకుని ఏపీ అల్లాడుతుండగా.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయట పడుతున్నాయి. దీంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గుంటూరు…

Main

మంత్రివర్గ తప్పిదాలకు ఉద్యోగులను బలిచేస్తారా: యనమల

అమరావతి,ఆగస్ట్‌5(ఆర్‌ఎన్‌ఎ): మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తున్నందునే సమాచారాన్ని రాజ్యాంగ సంస్థలకు తెలియకుండా తొక్కిపెట్టారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాగ్‌ నివేదిక, అసెంబ్లీలో పెట్టే ఎఫ్‌ఆర్బీఎం రిపోర్టులు, బ్జడెట్‌ ఎక్స్‌పెండిచర్‌ సీఎఫ్‌ఎంఎస్‌ను ప్రజలకు అందుబాటులో ఉండేవన్నారు. సమాచారాన్ని…

Main

ఎంపిటిసి,జడ్పీటీసిల ఎన్నికలపై వాదనలు పూర్తి

అమరావతి,ఆగస్ట్‌5( జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున లాయర్‌ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2021 జనవరి 8…