Monday, 2 November 2026

November 2021

Cover Story

.ఎన్నికలేవైనా జనంసాక్షి చెప్పిందే ఫైనల్‌..

` హుజురాబాద్‌లో సర్వేతో మరోమారు నిరూపించుకున్న జనంసాక్షి ` జనంసాక్షి సెఫాలజీ రాగద్వేషాలకు అతీతం ` నాలుగునెలల క్రితం నుంచే ఈటల గెలుపు ఖాయమని తేల్చేసిన ‘జనంసాక్షి’ సర్వే జనంనాడి.. జనంసాక్షి / జనం మాటే ‘జనంసాక్షి’ నోట…

Featured News

గరిజన తెగ సంక్షేమానికి సినీదంపతుల కోటి విరాళం

చెన్నై,నవంబర్‌2జనంసాక్షి :   తమిళనాడులోని ఇరులర్‌ గిరిజన తెగ సంక్షేమానికి సినీ నటులు సూర్య`జ్యోతిక దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. తమిళనాడు సిఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి చెక్కు అందించారు. రిటైర్డ్‌ జస్టిస్‌ కె.చంద్రు, పలంకుడి ఇరులర్‌ ట్రస్ట్‌ సభ్యులు…

Featured News

హిమాచల్‌లో బిజెకి ఎదురుదెబ్బ

మూడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి క్లీన్‌ స్వీప్‌ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు సిమ్లా,నవంబర్‌2జనంసాక్షి :   కమలం పార్టీకి హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నడూ లేనంత గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మండి లోక్‌సభ స్థానంతోపాటు ఫతేపూర్‌ సిక్రీ, అర్కి, జుబ్బల్‌`కోత్‌కై…

జాతీయం

ఉప ఎన్నికలపై రైతుల ఉద్యమ ఫలితం

హర్యానా,హిమాచల్‌లో బిజెపికి భారీ దెబ్బ న్యూఢల్లీి,నవంబర్‌2 జనంసాక్షి :   భారతీయ జనతా పార్టీకి రైతు ఆందోళన సెగ తగిలింది. హర్యానా, హిమాచల్‌, బెంగాల్‌తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇది నిజమని అనిపిస్తోంది. తాజాగా…

Featured News

ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

బిజెపికి పలుచోట్ల ఎదురుదెబ్బలు పడిలేచిన కెరటంలా పుంజుకున్న కాంగ్రెస్‌ పట్టును నిలుపుకున్న మమతా బెనర్జీ న్యూఢల్లీి,నవంబర్‌2 జనంసాక్షి :   దేశంలోని ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోగా..బిజెపి వెనుకంజ వేసింది. మమతా బెనర్జీ తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. అయితే…

Featured News

 కాబుల్‌లో మిలిటరీ ఆస్పత్రిపై బాంబు దాడి, 19 మంది మృతి

కాబుల్‌: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ప్రాంతంలో మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. తాలిబన్లు ఆ దేశాన్ని పాలించడం మొదులు అక్కడ పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కాబుల్‌లోని ఓ మిలిటరీ ఆస్పత్రిపై బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో 19 మంది…

Featured News

17వ రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యం

17వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. 17వ రౌండ్‌లో బీజేపీ-5610, టీఆర్‌ఎస్‌-4187 ఓట్లు వచ్చాయి. 17వ రౌండ్‌లో బీజేపీ 1423 లీడ్‌ సాధించింది. 17వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 14618 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీ-…

సీమాంధ్ర

ఎపిలో కొనసాగుతున్న ఎయిడెడ్‌ సంస్థల అప్పగింత

ఎయిడ్‌ ఆగిపోవడంతో ఫీజలు మోత ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు విజయవాడ,నవంబర్‌2 జనంసాక్షి   : ఎపిలో ప్రభుత్వ ఒత్తిడితో అనేక ఎయిడెడ్‌ పాటశాలలను ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఓ వైపు హైకోర్టు ఆదేశాలు ఉన్నా వీటి అప్పగింతలు ఆగడం లేదు. ప్రభుత్వ…

సీమాంధ్ర

దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు

ప్రధాని మోడీ విలాసాలతో గడుపుతున్నారు ధరల పెరుగుదలతో సామాన్యుల జీవితాలు అతలాకుతలం ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ మాజీమంత్రి చింతా మోహన్‌ విజయనగరం,నవంబర్‌2 జనంసాక్షి : దేశంలో పరిస్థితులేవీ బాగోలేవని కాంగ్రెస్‌ నేత మాజీ కేంద్ర సహాయక మంత్రి…

Featured News

ఆగని పెట్రో ధరల దాడి

న్యూఢల్లీి,నవంబర్‌2 జనంసాక్షి :  దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం వరుసగా ఏడోరోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై రూ0.35 పెరగడంతో వరుసగా వాటి ధరలు ఢల్లీిలో పెట్రోల్‌…