Monday, 2 November 2026

November 2021

కరీంనగర్

దళితబంధు ప్రారంభించిన గ్రామంలో టిఆర్‌ఎస్‌ ఢమాల్‌

శాలపల్లిలో 135 ఓట్ల ఆధిక్యంలో నిలిచిన ఈటెల రాజేందర్‌ కెసిఆర్‌ పాచిక పారలేదంటున్న విశ్లేషకులు పోస్టల్‌ బ్యాటెల్‌లో మాత్రం టిఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యత హుజూరాబాద్‌,నవంబర్‌2జనంసాక్షి : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఎంతో ఆసక్తిగా మారింది. ఈ…

కరీంనగర్

కాంగ్రెస్‌ కన్నా ఇండిపెండెంట్‌కే మూడు ఓట్లు ఎక్కువ

హుజూరాబాద్‌,నవంబర్‌2జనంసాక్షి :  హుజురాబాద్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికన్నా ఇండిపెండెంట్‌ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 119 ఓట్లు…

ఎడిట్ పేజీ

విద్యారంగాన్ని అత్యున్నతంగా మార్చాలి ! 

విద్యారంగంలో పెడధోరణులు సమాజాన్ని నాశనం చేయగలవు. విద్యారంగాన్ని ఎంతగా ఉన్నతంగా తీర్చిదిద్ది ..ఎంతగా పెట్టుబడులు పెడితే సమాజం అంతగా ఉన్నతీకరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి విద్యను కల్పించి,..బతకడానికి గల అవకాశాలను పెంచాలి. ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు రావాలని లేదా…

Featured News

  హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లో13వ రౌండ్‌లో బీజేపీ 1865 ఓట్ల ఆధిక్యం

03:08PM: 13వ రౌండ్‌లో ఈటల ఆధిక్యం సాధించారు. 13వ రౌండ్‌లో బీజేపీ 1865 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 13వ రౌండ్‌లో బీజేపీ- 4836, టీఆర్‌ఎస్‌-2971, కాంగ్రెస్‌-101 ఓట్లు వచ్చాయి. 13 రౌండ్లు ముగిసేసరికి ఈటల మొత్తం 8,388 ఓట్ల ఆధిక్యంలో…

Featured News

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం

కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు భారీబందోబస్తు మధ్య ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌,నవంబర్‌1(జనంసాక్షి) : అత్యంత ఉత్కఠంభరితంగా ఎదురుచూస్తున్న నేటి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు…

తెలంగాణ

భాగ్యలక్ష్మి ఆలయంలో నేటినుంచి దీపావళి ఉత్సవాలు

హైదరాబాద్‌,నవంబర్‌1(జనంసాక్షి) : చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించు కుని నవంబర్‌ 2 నుంచి ఐదురోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ట్రస్టీ శశికళ తెలిపారు. ఉత్సవాలకు గవర్నర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులకు వివిధ పార్టీల ప్రముఖులకు ఆహ్వానాలు…

Featured News

దేశంలో 12వేల కేసులు నమోదు

న్యూఢల్లీి,నవంబర్‌1(జనంసాక్షి) : దేశంలో గడిచిన 24 గంటల్లో 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా మహమ్మారి నుంచి 12,718 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 24 గంటల్లో 251…

సీమాంధ్ర

అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు

విజయనగరం,నవంబర్‌1(జనంసాక్షి) : ఆర్‌టిసి బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం దత్తిరాజేరు మండలంలో చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం మరడాం సవిూపంలో ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి మర్రివలస జాతీయ రహదారి పక్కన ఉన్న…

సీమాంధ్ర

అమరావతి ఉద్యమానికి రాజకీయ మద్దతు

రైతులకు అండగా నిలుస్తామన్న నేతలు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని దేవినేని పిలుపు సిఎం జగన్‌ మనసు మార్చుకోవాలన్న రామకృష్ణ అమరావతి,నవంబర్‌1(జనంసాక్షి) : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి అంటూ… రైతులు, మహిళలు సోమవారం ఉదయం మహా పాదయాత్ర చేపట్టగా పలు…

Featured News

ఘనంగా ఆంధ్ర అవతరణదినోత్సవం

జెండా ఆవిష్కరించిన సిఎం జగన్‌ పొట్టి శ్రీరాములుకు నివాలి అర్పించి సిఎం శుభాకాక్షలు తెలిపిన ప్రధాని మోడీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మంత్రి నివాళి అమరావతి,నవంబర్‌1  (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో…