Monday, 2 November 2026

November 2021

సీమాంధ్ర

టిడిపి అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

చిత్తూరు,నవంబర్‌6 (జనంసాక్షి) : టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురవడం కలకలం రేపుతోంది. బంగారుపాళ్యం, కలకడ జడ్పీటీసీ స్థానాలకు.. టీడీపీ అభ్యర్థులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్లు సక్రమంగా లేకపోవడంతో.. తిరస్కరించనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కలెక్టర్‌కు…

సీమాంధ్ర

వైసిపిలో కార్పోరేషన్‌ చిచ్చు

ఆరో డివిజన్‌ అభ్యర్థి ఎంపికపై వ్యతిరేకత గుంటూరు,నవంబర్‌6 (జనంసాక్షి) : వైసీపీలో కార్పొరేషన్‌ ఎన్నికలు చిచ్చు రేపాయి. 6వ డివిజన్‌కు వైసీపీ అభ్యర్థి ఎంపికపై పార్టీలో వ్యతిరేకత నెలకొంది. ఆ డివిజన్‌ వైసీపీ అభ్యర్థిగా ఆత్మకూరి నాగేశ్వరరావు నామినేషన్‌…

సీమాంధ్ర

జనావాసాల్లో చెత్త తొలగింపులో నిర్‌క్ష్యం: బోండా

విజయవాడ,నవంబర్‌6 (జనంసాక్షి):   జనావాసాల్లో చెత్త నిల్వపై బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో డంపింగ్‌ యార్డులోని 2.5 లక్షల టన్నుల చెత్తను.. శాస్త్రీయ పద్ధతిలో తొలగించామని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ చెత్త సమస్య ఉత్పన్నమైందన్నారు.…

సీమాంధ్ర

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖకు నేవీ గుర్తింపు ?

విశాఖపట్నం,నవంబర్‌6 (జనంసాక్షి):   విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ఇండియన్‌ నేవీ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా గుర్తించిన తర్వాత యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరుతో నామకరణం చేశామని నేవీ అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ…

సీమాంధ్ర

జగన్‌ది ఎప్పటిలాగే రివర్స్‌ విధానం

పెట్రో ధరలు తగ్గించడంలో విఫలం: సోమిరెడ్డి 9న టిడిపి రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపు అమరావతి,నవంబర్‌6 (జనంసాక్షి):  సీఎం జగన్‌ జనం నడ్డి విరగ్గొడుతున్నారని.. బార్డర్‌లో బంకులను మూసి వేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ముడిచమురు ధరలు…

ఎడిట్ పేజీ

వరి పట్ల విముఖత చూపేలా చర్యలు ! 

యాసంగిలో వరిసాగుపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఓ వైపు ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్న గందరగోళం మధ్య యాసంగికి మళ్లీ వరి వద్దన్న విషయాలను ప్రచారం చేస్తోంది. అనేక చోట్ల ధాన్యం కొనాలంటూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు.…

Main

6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన ధాన్యం సేకరణ ఆలస్యంతో ఇక్కట్లు కామారెడ్డి,నవంబర్‌6 ,( జనం సాక్షి ):  జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్‌లో లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. విస్తారంగా వర్షాలు కురువడంతో భారీగా దిగుబడులు…

Featured News

నేటినుంచి పాపికొండల సందడ

బోటు షికారుకు మళ్లీ ఏర్పాట్లు రాజమండ్రి,నవంబర్‌6 ( జనం సాక్షి ):  పాపికొండల యాత్రకు మళ్లీ సందడి మొదలయ్యింది. జలపాతాల నడుమ సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన పాపికొండల బోట్‌ యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. ఆదివారం నుండే పాపికొండల అందాలు పర్యాటకులను…

Featured News

దేశంలో పదివేలకు తగ్గిన కరోనా కేసులు

న్యూఢల్లీి,నవంబర్‌6 ( జనం సాక్షి ):  దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,929 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కరోనాతో మరో 392 మంది మృతిచెందినట్లు తెలిపింది.…

Featured News

మండుతున్న ఆహార ధాన్యాల ధరలు

ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడి న్యూఢల్లీి,నవంబర్‌6( జనం సాక్షి ): వరుసగా మూడో మాసం అక్టోబరులో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. అక్టోబరులో ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ ధరలు సగటున 133.2 పాయింట్లు నమోదు చేశాయని ఐక్యరాజ్య…