ధాన్యం కొనుగోళ్లకు మళ్లీ కష్టాలు
జగిత్యాల,నవంబర్1 (జనంసాక్షి) : దాదాపుగా జిల్లాలోని అన్ని రైస్ మిల్లుల్లో 68 శాతం ధాన్యం బస్తాలు పేరుకపోయి ఉన్నాయి. వానాకాలం కొనుగోళ్లు ప్రారంభం కానుండడంతో ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం ప్రశ్నార్థకంగా మారనుంది. జిల్లాలోని 128 రైస్ మిల్లులుండగా ఇందులో…





