Thursday, 5 November 2026

February 2022

జాతీయం

పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి వందలాది పక్షులు మరణించాయి

మెక్సికో సిటీ: పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి దూసుకొచ్చింది. అయితే గుంపులోని వందలాది పక్షులు అనూహ్యంగా మరణించాయి. ఈ విచిత్ర ఘటన మెక్సికోలో జరిగింది. ఈ నెల 7న చివావాలో పసుపు తల ఉన్న నల్ల రంగు…

జాతీయం

ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కుషీనగర్‌ జిల్లా (Kushinagar) నెబువా నౌరంజియాలో ప్రమాదవశాత్తు బావిలో 13 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నౌరంజియాలో వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్‌ జరుగుతున్నది. ఈ…

తెలంగాణ

సీఎం కేసీఆర్‌ 68వ పుట్టినరోజుమంత్రి హరీశ్‌ రావు శుభాకాంక్షలు

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ 68వ పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు (Harish rao) శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల కేసీఆర్‌ వల్లే నెరవేరిందని, భావి తరాల బంగారు తెలంగాణ ఆయనవల్లే సాధ్యమవుతుందని అన్నారు. మీ…

జాతీయం

దేశంలో కొత్తగా కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,27,54,315కు చేరాయి. ఇందులో 4,19,10,984 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,413 మంది మృతిచెందగా, 3,32,918 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత…

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిజాబ్‌ వివాదం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిజాబ్‌ వివాదం మొదలైంది. విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వేసుకొస్తే యాజమాన్యం రానివ్వడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలకు బుర్కాతో రావొద్దని కళాశాల యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు,…

తెలంగాణ

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు గురువారం ప్ర‌మాణ‌స్వీకారం

.హైద‌రాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.శంభీపూర్ రాజు చేత శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ అమీనుల్ హ‌స‌న్ జాఫ్రీ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థ‌ల నుంచి శంభీపూర్ రాజు ఎమ్మెల్సీగా…

జాతీయం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నియమితుల య్యారు. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన పదవి కాలం…

తెలంగాణ

ఐటీ పార్కుకు మంత్రి కేటీ శంకుస్థాపన చేశారు

హైదరాబాద్‌: తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్‌ శివార్లలోని కండ్లకోయలో (Kandlakoya) ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉద‌యం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా పార్కు పనులను మంత్రి…

జాతీయం

విమానానికి ముప్పు తప్పింది

టాటాల ఆధ్వర్యంలో నడుస్తున్న విస్తారా విమానానికిలో నడుస్తున్న విస్తారా విమానానికి (Vistara flight) ముప్పు తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం…

తెలంగాణ

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు రూ. 9 కోట్ల 20లక్షలు అందజేశారు

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు రూ. 9 కోట్ల 20లక్షలు భారీ విరాళాన్ని అందజేశారు. ఇందులో రూ. 6కోట్లు స్వామివారికి, మరో రూ. 3 కోట్ల 20 లక్షలు చిన్న పిల్లల ఆసుపత్రికి ఇస్తున్నట్లు…