ఆఖరుకు తెలంగాణకు సమ్మతించింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే
వనపర్తి జిల్లా ఫిబ్రవరి 9 జనం సాక్షి కేసీఆర్ నాయకత్వాన భారత పార్లమెంటులో 36 పార్టీల సమ్మతిని తీసుకున్నాం దేశంలో అన్నీ పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చాక అనివార్య పరిస్థితులలో అందరికన్నా ఆఖరుకు సమ్మతించింది కాంగ్రెస్, బీజేపీ…









