పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు 10శాతం రాయితీ
పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రోత్సాహం మహిళా పారిశ్రామిక పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ సంగారెడ్డి,మార్చి8(జనం సాక్షి): రాష్ట్రంలోని మహిళా పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు 10శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని, వారు ఎదగడానికి సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…
