టిఆర్ఎస్ హయాంలోనే మహిళా అభ్యున్నతికి కృషి
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ మార్చి 6 (జనం సాక్షి): టిఆర్ఎస్ హయాంలోనే మహిళా అభ్యున్నతికి కృషి జరుగుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన…










