యాప్రాల్ లో పర్యటించిన ఎమ్మెల్యే
నేరెడ్ మెట్ డివిజన్ యాప్రాల్ లోని ఎస్ ఎస్ ఎంక్లేవ్ లో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి తో కలిసి పర్యటించారు. యాప్రాల్ ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలని.రోడ్లు,డ్రైనేజీ, వీధి దీపాలు,మంచి నీటి పైప్…










