Thursday, 5 November 2026

June 2022

Featured News

హమాలీలు  సీరియల్ ప్రకారం వడ్లు తూకం వేయడం లేదని రైతుల ధర్నా

రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి); సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని రైతుల ధాన్యాన్ని సీరియల్ ప్రకారం హమాళిలు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహంతో రైతులు శనివారం అంబేద్కర్ చౌక్ లో బైఠాయించి ధర్నా…

Featured News

పల్లె ప్రగతి లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

 తూప్రాన్( జనం సాక్షి )జూన్ 11 :: పల్లె ప్రగతి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎంపీడీవో కృష్ణమూర్తి పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం మండలం పరికి బండ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పరికిబండ…

Featured News

కార్పొరేట్ కు దీటుగా ‘ఇగ్నైటెడ్ మైండ్స్’   * నూతన విద్యా బోధనా ప్రమాణాలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యం  * నాణ్యమైన విద్యను అందించాలి…పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచాలి    : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ పట్టణంలో అశోక్ నగర్ లోని ఇగ్నైటెడ్ మైండ్స్ ద స్కూల్  కార్పొరేట్ పాఠశాలలకు  దీటుగా నాణ్యమైన విద్యా బోధనా ప్రమాణాలను అందించగలదని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి…

Featured News

పల్లె ప్రగతి పనులను వేగవంతం చేయాలి. మండల ప్రత్యేక అధికారి జ్యోతి పద్మ, ఎంపిడివో శంకరయ్య.

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.గ్రామాల్లో పల్లే ప్రగతి పనులు వేగవంతం చేయాలని ,జిల్లా సంక్షేమ అధికారిని జ్యోతి పద్మ,ఎంపిడివో శంకరయ్య అన్నారు.శనివారం మండల పరిధిలోని దిర్శించర్ల,కల్లూరు గ్రామాల్లో 5 వ విడత పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా…

Featured News

బీజేవైఎం నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికo

తొర్రూరు:11 జూన్ రాష్ట్రంలో పిల్లల పై మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని పోలీస్ అడ్డుకొని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని బిజెవైఏం తొర్రూరు…

Featured News

వేగవంతంగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి పనులు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి తొర్రూరు పట్టణంలోని పట్టణ ప్రగతి పనులు పలు వార్డుల్లో చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. పట్టణ ప్రగతి లో భాగంగా తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో అభివృద్ధి పనులను చేపట్టారు. చెత్త…

Featured News

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి జనగమ రూరల్(జనం సాక్షి)జూన్11: గడపగడపకు మోడి అభివృద్ధి పథకాలు పసరమడ్ల మరియు ఓబుల్ కేశపురం గ్రామలో వంద శాతం కుటుంబాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మోడీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం…

Featured News

నిరుద్యోగ యువతీ యువకులకు సహాయం చేయడంలో టాపర్ ఇన్స్టిట్యూషన్ వెంకట్ రెడ్డి సార్ సేవలు మరువలేనివి మంగళ పెళ్లి హుస్సేన్

తొర్రూరు 11 జూన్ (జనం సాక్షి ) మండలంలోని  స్థానిక జడ్పీ హెచ్ఎస్ హైస్కూల్ కేంద్రంలో ఈరోజు శనివారము ఉదయము హైదరాబాద్ టాపర్ ఇన్స్టిట్యూషన్ వెంకట్ రెడ్డి సార్ సహాయ సహకారాలతో. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్.…