ఈనెల15న ఉట్నూర్ లోజరిగే బండిసంజయ్ సభను విజయవంతం చేయాలి.
జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: భారత దేశ ప్రదాని మోడీ పరిపాలన వ్యవస్థ అభివృద్ధి పథకాల అమలు దేశానికె వెన్నంటిదని ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు అన్నారు.శనివారం రోజున ఎంపీ,జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పర్యాటనలో పాల్గొన్న గిరిజన…









