*రామ లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలకి ప్రధాన గేటుబహుకరన*
మండలం లోని రా మలక్ష్మిపురం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల లోచదివిన పూర్వ విద్యార్థి యన్నం కొండారెడ్డి వారి తాత కొప్పుల మల్లారెడ్డి జ్ఞాపకార్థంతో 35 వేల రూపాయల ఖర్చుతోపెద్ద గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం నాడు…










