Wednesday, 4 November 2026

June 2022

Featured News

గొర్రెలకు నట్టల మందు పంపిణీ చేసి, వర్షాకాలం వ్యాపించే రోగాలపై అవగాహన కల్పించిన పశువైద్యాధికారి

బయ్యారం, జూన్ 10(జనంసాక్షి): బయ్యారం మండలంలోని ఇర్సులాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గంధంపల్లి పశు వైద్యాధికారి టి.రాజేందర్ శుక్రవారం గొర్రెల కాపరులకు అవగాహన కార్యక్రమం భాగంగా వర్షాకాలంలో గొర్రెలకు  వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించారు.తదుపరి గొర్రెల మందలకు ప్రభుత్వం…

Featured News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ____________________________________________గాంధారి జనంసాక్షి జూన్ 10

సీ ఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ జాజల సురేందర్ ఈ రోజు గాంధారి మండలం హేమ్లానాయక్ తాండ కు చెందిన బాణోత్ విజయ W/o దేవిసింగ్ కు రూ.1,25000/-  ఒక…

Featured News

వ్యాపార వర్గాల పై కక్షసాధింపు ధోరణి విడనాడాలి.ఎమ్మెల్యే ఎంపీ, ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి.సిపిఐ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి

. నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్:పట్టణ అభివృద్ధి పేరుతో జాన్ పాడు రోడ్డు, రాంపురం రోడ్డు,పాత నేరేడుచర్ల రోడ్డులలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరో మూడు రోజుల్లో దుకాణాలు అన్నింటినీ కూల్చివేస్తామని,మార్కు చేసి వ్యాపార వర్గాల ను భయబ్రాంతులకు గురి…

Featured News

నారాయణఖేడ్ మండలంలోని  నిజాంపేట్ గ్రామం లో ఎమ్మెల్యే  పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఖేడ్ ఎమ్మెల్యే ఎం భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ జూన్10(జనం సాక్షి) శుక్రవారం ఖేడ్ మండల పరిధిలోని నిజాంపేట్ గ్రామంలో  తెలంగాణ క్రీడా ప్రాంగాణాన్ని ప్రారంభించారు,ఎఫ్.ఎఫ్.సి.నిధులతో నిర్మించిన మురికికాలువకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువకులతో దాగివున్న నైపుణ్యాన్ని…

Featured News

ఆధ్యాత్మిక నగరంగా నిర్మల్ పట్టణం* -రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

నిర్మల్ బ్యూరో, జూన్,10,జనంసాక్షి,,    నిర్మల్ పట్టణం ను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించే 3 దేవాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి     రాష్ట్ర మంత్రి వర్యులు  ఇంద్రకరణ్…

Featured News

*పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి,* *ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,..*

వాజేడు జూన్10 జనం సాక్షి: వాజేడు మండలంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పర్యటించారు,పర్యటన లో భాగంగా పల్లె ప్రగతి ఐదో విడత కార్యక్రమం లో  మండలంలోని   మురుమూరు  గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి ఐదో…

Featured News

బదిలీపై వెళ్తున్న డి.టి.డి. ఓ. దిలీప్ కుమార్ సమర్థవంతమైన సేవలు అందించారు -కలెక్టర్ శశాంక

మహబూబాబాద్ బ్యూరో-జూన్10(జనంసాక్షి) బదిలీపై వెళ్తున్న డి.టి.డి. ఓ. దిలీప్ కుమార్  జిల్లాలో సమర్థవంతమైన సేవలు అందించారని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి దిలీప్ కుమార్ బదిలీ సందర్భంగా కలెక్టరేట్ ప్రగతి సమావేశ…

Featured News

ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి -ఈ నెల 11న నిర్వహించే శిక్షణకు సంబంధిత అధికారులు హాజరు కావాలి -జిల్లా కలెక్టర్ కె. శశాంక

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 10(జనంసాక్షి) ఈ నెల 12న ఆదివారం రోజున నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో…

Featured News

గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేసిన.ఎంపీపీ జ్యోతి.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.జీవాల పెంపకం దారులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నట్టలా నివారణ మందులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ లకుమళ్ళ జ్యోతి అన్నారు.శుక్రవారం మండలంలోని ముకుందాపురం గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు, ఉచిత నట్టల నివారణ…

Featured News

జనగామ మైనార్టీ కాలనీ లోని నిరుపేద కుటుంబనికి ఆర్థిక సహాయం చేసిన – నియోజకవర్గ కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి

జనగామ మైనార్టీ కాలనీ లోని నిరుపేద కుటుంబనికి ఆర్థిక సహాయం చేసిన  – నియోజకవర్గ  కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి  జనగామ (జనం సాక్షి)రూరల్ జూన్10:పేద ప్రజలకు అండగా తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని ముందుకు సాగుతున్న వైఎస్ఆర్టిపి…